Gossips : వాడు కూసున్న దగ్గర్నుంచి లేవడు.. వరుస పెట్టి బూతు సినిమాలు చూస్తూనే ఉంటడు.. హీరోపై ప్రొడ్యూసర్ కామెంట్స్

- Advertisement -


Gossips : అవును ప్రస్తుతం ఇదే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి తాగితే నిజాలు బయటకు వస్తుంటాయని అందరూ అంటుంటారు. అలాగే ఓ ప్రొడ్యూసర్ తప్ప తాగి ఇండస్ట్రీలో జరుగుతున్న స్టోరీలన్నీ బయట పెట్టేశాడు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇవి విన్న నెటిజన్స్ పైకి బాగానే ఉన్నా ఇండస్ట్రీ ఇంతగా చెడిపోయిందా అంటూ నిట్టూరుస్తున్నారు. నిజానికి, తాగిన మత్తులో స్టార్ ప్రొడ్యూసర్.. ఓ పాన్ ఇండియా హీరో పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పడు హాట్ టాపిక్ అయ్యాయి.

Gossips
Gossips

మరీ ముఖ్యంగా ఆయనో బడా హీరో కొడుకు కావడం.. ప్రస్తుతం ఇండస్ట్రీలోనే ఈ ఇష్యు పెద్దగా అవుతోంది. కాగా ఆయన రీసెంట్‎గా బడా హీరోతో కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ తెరకెక్కించిన ఈ నిర్మాత డిజాస్టర్ టాక్ అందుకుని డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. పెట్టింది మొత్తం సంక నాకిపోవడంతో ఆ హీరో పట్టించుకోకుండా హ్యాండ్ ఇచ్చేశాడు .

దీంతో ఫుల్ ఫ్రస్టేషన్ లో ఆ ప్రొడ్యూసర్ తన టాప్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేశాడు. వాడికి బ్లూ ఫిలిమ్స్ చూసే అలవాటు ఉంది.. ఒక్క సారి కూర్చున్నాడంటే వరుస పెట్టి చూస్తూనే ఉంటాడు. వాడో కామ పిశాచి అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టాడు. తాగేసిన మత్తులో ఈ వార్తను బయటపెట్టాడు ఆ నిర్మాత. అంతేకాదు అలాంటి హీరో ఇండస్ట్రీలో పనికిరాడన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here