Pragathi ఆంటీ కూతుర్ని చూశారా.. పొట్టి బట్టలతో హీరోయిన్లను మించి ఎక్స్ పోజింగ్ చేస్తుందిగా

- Advertisement -


Pragathi : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంది ప్రగతి. స్టార్ సెలబ్రిటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల కాలంలో వెయిట్ లిఫ్టింగ్‎లో పలు రికార్డులు బద్దలు కొట్టి మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. అమ్మ, అత్త, వదిన, అక్క ఇలా ఎన్నో పాత్రల్లో నటించి ఎన్నో సినిమాల్లో మంచి మార్కులు కొట్టేసిన ప్రగతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా తన ఫాలోవర్లను పెంచుకుంటుంది.

Pragathi
Pragathi

అంతేకాదు తన అందంతో కుర్రకారుని సమ్మోహనపరుస్తుంది. ఇటీవల జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటిన ప్రగతి ఫిట్‌నెస్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి ఆమెకు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన 28వ బ్రాంచ్‌ల పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ప్రగతి.. మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Pragathi  Aunty

ప్రగతి ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఆమె కూతురు అంతకు మించిన అందంతో మెరిసింది. ప్రగతి కూతురు పేరు గీత. తన తల్లిలాగే తన నటనతో ఆకట్టుకుంటే మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయేంత అందం తనది.. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ క్యూట్ స్మైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రగతి తన కూతురితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీ కూతురు నీకంటే అందంగా ఉంది ప్రగతి ఆంటీ.. స్టార్ హీరోయిన్ల కంటే మీ పాప చాలా సహజంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here