నా లాలిపాప్ అంటే బావలకు ఇష్టం అంటున్న శ్రీరెడ్డి.. బాబోయ్…

- Advertisement -

తెలుగు వివాస్పద నటి శ్రీరెడ్డి గురించి అందరికీ తెలుసు.. తెలుగు చలనచిత్ర రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ.. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వటం లేదని ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు విప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం నిరసన తెలిపి వార్తల్లో సంచలనం సృష్టించింది.. అప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది.. పవన్ ఫ్యాన్స్ వల్ల ఇప్పుడు హైదరాబాద్ నుంచి చైన్నై కి వెళ్లింది..

శ్రీరెడ్డి
శ్రీరెడ్డి

ఆ తరువాత తనకంటూ ఓ ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని.. రకరకాల వంట వీడియోలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనదైన విశ్లేషణలు చేస్తూ బూతులు మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంది. సమాజంలో జరిగే అనేక విషయాలపై శ్రీ రెడ్డి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందన తెలియజేస్తూ ఉంటాది.. ఆమె వంటల కన్నా ఘాటు అందాలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతుంది.. దాంతో ఆమె ఏ వీడియో పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది.. తాజాగా మరో కొత్త వంటను జనాలకు పరిచయం చేసింది..

చిన్న పిల్లల కోసం చికెన్ లాలిపాప్ లను తయారు చేసింది.. లోపల చిన్న పిల్లలు అంటూనే పైన బావలకు కూడా ఇష్టం అని అందాలను చూపిస్తూ గుమగుమలాడే లాలిపాప్ లను చేసింది.. ఆమె చేసే స్టయిల్ అందరికి నచ్చడంతో ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు..ఈ వీడియోలో శ్రీ రెడ్డి అందాలు ఓ రేంజ్ లో చూపించింది. చీర కట్టులో డబల్ మీనింగ్ డైలాగులతో శ్రీరెడ్డి డైలాగులకి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తూ ఉన్నాయి.. శ్రీరెడ్డినా మజాకా అంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here