నా కాయల కూర తింటే అస్సలు వదలరు.. నాకుతూ జుర్రెస్తారు.. శ్రీరెడ్డి బోల్డ్ వీడియో..

- Advertisement -

శ్రీరెడ్డి పేరుకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. అందాల వడ్డన చేస్తూ అన్ని చూపిస్తూ ముసలాడికి కూడా మూడ్ తెప్పిస్తుంది.. రోజూ రోజుకు బౌండరీలు దాటుతూ సోషల్ మీడియాలో అందాలతో ఫుల్ మీల్స్ పెడుతుంది.. ఇక భారీ అందాలను చూపిస్తూ.. గుమగుమ లాడే వంటలను చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా ఈ అమ్మడు చేసిన వంట అందరికి నచ్చేసింది.. హాట్ ట్రీట్ ఇస్తూ ఘాటు పెంచేసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. బూతులతో రెచ్చిపోతు ఘాటుగా వడ్డించింది.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేసుకోండి..

శ్రీరెడ్డి
శ్రీరెడ్డి

శ్రీరెడ్డి కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వీడియోలు చేస్తోంది. సామాజిక, రాజకీయ, సినిమాలపై యూట్యూబ్‌లో స్పందిస్తోంది. అంతే కాకుండా శ్రీరెడ్డి వంట వీడియోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంది. తాను చేస్తున్న వంట వీడియోలకు కాస్త అందాలతో కూడా గార్నిష్ చేస్తోంది. ఇక తాజాగా కూడా శ్రీరెడ్డి తన యూట్యూబ్ చానల్‌లో బంగినపల్లి మామిడికాయాల కూర చేసింది..రాయలసీమ ప్రజల కోసం ఇది చేసానంటూ చెప్పుకొచ్చిన శ్రీ రెడ్డి.. ఇది తింటే మొత్తం అయ్యేవరకు వదలరు.. నాకుతూ జుర్రెస్తారు అని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి అందాలు ఒకవైపు, నోరూరించే కూర మరో వైపు ఉండడం చూసి నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు. శ్రీ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో పాతదే అయిన రీసెంట్ గా వైరల్ అవుతుంది..

శ్రీరెడ్డి ఇటీవల తరుచుగా పోస్ట్ చేస్తుంది. ఎక్కువగా ఆరు బయట.. తోటల్లో వంటలు చేసి వీడియోలు పోస్ట్ చేస్తుంది. శ్రీ రెడ్డి చేస్తున్న వంటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్షల మంది ఆమె వంటలు చూస్తున్నారు. చికెన్ కూర వంటకాన్ని ఏకంగా మిలియన్ మంది చూశారు. శ్రీరెడ్డి చేస్తున్న వంటల వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మిలియన్ వ్యూస్ రావడంతో పాటు డబ్బులు కూడా భారీగా వస్తుండటంతో ఆమె మరిన్ని వంటల వీడియోలను తన లైఫ్ స్టైల్ వీడియోలను పోస్ట్ చేసేందుకు సిద్దం అయ్యింది.

- Advertisement -

ఈమద్య కాలంలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇలాంటి వీడియోలు చేసుకుంటూ శ్రీరెడ్డి డబ్బులు సంపాదించడం నిజంగా మంచి పరిణామం అంటూ కొందరు అంటుంటే మరికొందరు మాత్రం శ్రీ రెడ్డి సైలెంట్ గా ఉంటే బోర్ కొడుతుందని కామెంట్స్ పెడుతున్నారు.. అందరిని అలా కవ్విస్తుంది.. ఇక అస్సలు మాటలొద్దు.. మామిడికాయలతో ఘాటు గా చేసిన బోల్డ్, హాటు పచ్చడి వీడియోను ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here