Sreemukhi : గ్లామర్ గేట్లు తెరిచి శ్రీముఖి అందాల ప్రదర్శన.. హీరోయిన్లకు పోటీగా రెచ్చిపోతూ..

- Advertisement -

Sreemukhi: బుల్లితెర రాములమ్మ.. అదేనండి యాంకర్ శ్రీముఖి. ఈ భామకు సోషల్ మీడియాలో యమా ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటు ఇన్​స్టాగ్రామ్.. అటు ఫేస్​బుక్.. మరోవైపు యూట్యూబ్​ ఇలా ప్రతి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​లో శ్రీముఖి యాక్టివ్​గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్​లు చేస్తూ.. రీల్స్​తో సందడి చేస్తూ.. క్రియేటివ్ వీడియోస్​తో యూట్యూబ్​ను షేక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇన్​స్టాలో ఈ భామ జోరు మామూలుగా ఉండదు. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్​ను ఖుష్ చేస్తూ ఉంటుంది.

Sreemukhi
Sreemukhi

శ్రీముఖి ఈ మధ్య బోల్డ్ ఫొటోషూట్లు ఎక్కువగా చేస్తోంది. విచ్చల విడిగా ఎక్స్​పోజింగ్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. హీరోయిన్లకు దీటుగా గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. తాజాగా శ్రీముఖి బ్లాక్ కలర్ గ్లిట్టర్ సూట్​లో కనిపించింది. ఈ ఔట్​ఫిట్​లో శ్రీముఖి క్లీవేజ్ షోతో కైపెక్కించింది. మత్తెక్కించే చూపులతో కవ్వించే పోజులతో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. హాట్ లుక్స్​తో ఘాటు పోజులతో కైపెక్కించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sree

శ్రీముఖి బోల్డ్ ఫొటోషూట్ చూసి కుర్రాళ్లు కంగుతిన్నారు. యాంకరే ఈ రేంజ్​లో గ్లామర్ షో చేస్తే ఎలాగమ్మా అని కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్లు కూడా నీ ముందు దిగదుడుపే శ్రీ అంటూ నెటిజన్లు రాములమ్మ బ్యూటీకి ఫిదా అవుతున్నారు. శ్రీముఖి హాట్​నెస్ రోజురోజుకు పెరిగిపోతోంది భయ్యా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసి సొగసుల విందు వడ్డిస్తోందంటూ ఫైర్ ఎమోజీస్​తో తమ ప్రేమను కురిపిస్తున్నారు.

- Advertisement -
Sreemukhiii

ఇక శ్రీముఖి కెరీర్​ గురించి మాట్లాడితే.. ఈ బ్యూటీ బుల్లితెరపై ఎదురులేని యాంకర్​గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ఏ షో చూసినా ఈ భామే హోస్టుగా చేస్తోంది. ఓవైపు షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ సందడి చేస్తోంది. ఈ భామ ఇప్పటికే అరడజను సినిమాల్లో మెయిన్ లీడ్​గా నటించింది. మరికొన్ని సినిమాల్లోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. తాజాగా ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్​లో ఛాన్స్ కొట్టేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here