Sreeleela .. టాలివుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే.. ఒక్క సినిమా అమ్మడు పద్ధతిని పటాపంచలు చేసింది.. మొదటి సినిమా పెళ్లి సందడిలో చాలా అందంగా లక్షణంగా కనిపించిన పాప రవితేజ ధమాకా సినిమాతో గ్లామర్ క్విన్ అయ్యింది.ఈ యంగ్ బ్యూటీ రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది.

ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె డ్యాన్స్, హావభావాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు..ఒకవైపు బిజీగా ఉన్నా కూడా మరోవైపు స్కిన్ చేస్తూ సోషల్ మీడియాలో బిజీగా ఉంది.. తాజాగా క్యూట్ లుక్స్ ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త వైరల్ అవుతుంది..

ఈ అమ్మడు మొదటి సినిమా పెళ్లి సందD లో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే శ్రీలీల రీసెంట్ గా రవితేజ ధమాకా చిత్రంలో రెచ్చిపోయింది..ఆ తర్వాత అమ్మడు జోరు బాగా పెరిగిపోయింది.. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే మహేష్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్..

రవితేజ ధమాకా లో ఈ క్యూటికీ క్రెజీ రోల్ దక్కింది..ఆ అవకాశాన్ని వాడుకుంది.. సాంగ్స్ లో ఆమె డ్యాన్స్, హావభావాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. పూజ హెగ్డే, రష్మిక లాంటి టాప్ హీరోయిన్లకు కాంపిటీషన్ వచ్చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో గ్లామర్ షో తో కట్టి పడేస్తోంది. ఆరెంజ్ డ్రెస్ లో శ్రీలీల ఇస్తున్న ఫోజులు.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.. ఘాటు ముద్దులతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది.. ఆ ఫోటోలను చూసిన వారంతా ఏం తింటుంది.. ఇంత అందం ఎలా అని కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది..