Anchor Anasuya : వ‌గ‌లుపోతున్న అన‌సూయ‌.. పులుపెక్కిపోతున్న ఫ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌

- Advertisement -

Anchor Anasuya గురించి ఎంత చెప్పినా తక్కువే.. అమృతం తాగినట్లు ఉంది..వయస్సు పెరిగే కొద్ది అందం పెరుగుతూ వస్తుంది..యాంకరింగ్, సినిమాలు ఇలా అన్నిటిలో సత్తాను చాటుతూ ముందు వెళ్తుంది..సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఏ రేంజులో ఫాలోయింగ్ ఉందో తెలియదు.. రోజుకో విధంగా ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అందాల విందు చేస్తుంది.. సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ వచ్చిన నాయిష్టం అంటూ ఇంకా రెచ్చిపోతుంది.. తాజాగా మరో హాట్ వీడియోను షేర్ చేసింది.. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..

Anchor Anasuya
Anchor Anasuya

చీరకట్టు అయితేనేమీ అనసూయలో హాట్నెస్ కామన్. ఆమె ఫోజులు అలా ఉంటాయ్ మరి. తాజాగా అనసూయ మెస్మరైజింగ్ వీడియో చేశారు. నడుము తిప్పుతూ, కన్నుకొడుతూ ఫ్యాన్స్ ని టెంప్ట్ చేశారు..అనసూయ హాట్ వీడియో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. మేడం మీరు సో హాట్ అంటూ కామెంట్స్ తో నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.. ఎం తింటున్నారు ఇంత అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇది ఇలా ఉండగా.. ఈ మధ్య అనసూయ సిరిసిల్ల వెళ్లారు. అక్కడ ఓ చీరల షోరూమ్ ఓపెన్ చేశారు. ఈ ఈవెంట్ కి శారీలో హాజరైన అనసూయ ఒక వీడియో చేసి వదిలారు. సదరు వీడియోలో కవ్వించే చర్యలకు పాల్పడ్డారు.ఇక సిరిసిల్ల కుర్రాళ్ళు అనసూయను చూసేందుకు పోటీపడ్డారు.

Anchor anasuya

ఆమె రాకను తెలుసుకొని పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అనసూయ కోసం నినాదాలు చేశారు. తన అభిమానులకు అభివాదం చేసిన అనసూయ.. యాంకరింగ్ చేయకున్నా కూడా సినిమాలతో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ తో అమ్మడు బాగా బిజీగా ఉన్నారు.. ఆమె చేతిలో లెక్కకు మించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అధికారికంగా పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. అనసూయ ఒక్క కాల్షీట్ కి రూ. 2 నుండి 3 లక్షలు తీసుకుంటున్నారట. పుష్ప 2లో అనసూయ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ రోల్ పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.. ఇక మళ్ళీ అనసూయ యాంకరింగ్ చేస్తుందో లేదో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here