Sobhita Dhulipala : ఇలా అందాలు ఆరబోస్తే.. ఆయనకే.. చూసే ఎవరికైనా నరాలు జివ్వుమంటాయ్ పాప

- Advertisement -


Sobhita Dhulipala : తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి తెలుగు అమ్మాయిగా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ వరుస సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది. అనంతరం నార్త్ బ్యూటీలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తగ్గేదేలే అంటూ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతూ ఉంటుంది. అడవి శేషుతో గూడచారి సినిమా ద్వారా మరింత క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు 30ఏళ్లు దాటుతున్న అందాల జాతర చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొద్దిరోజులుగా శోభిత తరచూ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తోంది.

Sobhita Dhulipala
Sobhita Dhulipala

నాగచైతన్యతో ఎఫైర్ ఉందంటూ ఆమెపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అటు బాలీవుడ్లోనూ వీరిద్దరి గురించి గుసగుసలు స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. రూమర్స్ పక్కన పెడితే ప్రస్తుతం హీరోయిన్ శోభిత అదిరిపోయే అవకాశాలు అందుకుంటూ తన కెరీర్లో దూసుకుపోతుంది. చివరిగా ఈ బబ్లీ బ్యూటీ పొన్నియన్ సెల్వన్ వంటి ప్రెస్టేజియన్ ప్రాజెక్టులో నటించి పాపులారిటీ అందుకుంది. బాలీవుడ్లో కూడా పలు వెబ్ సిరీస్లలో బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయి మరి నటించింది. ది నైట్ మేనేజర్ -2 లో నటించిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Sobhita Dhulipala Photos

తాజాగా ఈ ముద్దుగుమ్మ మతి పోగొట్టే అందాలను చూపిస్తూ.. కుర్రకారుకు తన పరువాల విందును పెట్టేసింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో శోభిత ఇచ్చిన ఫోజులు నెవర్ బి ఫోర్ అనేలా ఉన్నాయని చెప్పవచ్చు. శృతి మించి మరీ తన అందచందాలతో రచ్చ చేస్తోంది. శోభిత క్లీవేజ్ షోకి సైతం కుర్రకారులు ఫిదా అవుతున్నారు. శోభిత అందం పైన పలువురు నెట్టిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొంతమంది ఈమె అందాన్ని ఆస్వాదిస్తున్నామంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here