Sitara Gattamaneni : ఆయన డైరెక్షన్లోనే సితారా ఎంట్రీ.. మరీ సూపర్ స్టార్ మహేశ్ డాటర్ అంటే ఆ రేంజ్ ఉండాల్సిందే

- Advertisement -


Sitara Gattamaneni : మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందికీ తెలిసిందే. హీరోయిన్ గా ఇండస్ట్రీకి రాకముందే తండ్రి, తాతయ్యల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే సితార హీరోయిన్ గా ఇండస్ట్రీకి రావడం ఖాయం. మహేష్ కూడా తప్పకుండా ఆమెను హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని చెప్పాడు.

Sitara Gattamaneni
Sitara Gattamaneni

ఒకవేళ సితారను మహేష్ ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటే.. ఏ డైరెక్టర్ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేస్తాడనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల మనసుల్లో తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సితారను పరిచయం చేయాలని చాలామంది అనుకుంటున్నారు. మరికొందరు ఆయన డైరెక్షన్ పాతబడిపోయిందని మరికొందరు అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సితార ఎంట్రీ ఇస్తేనే కరెక్ట్ అని చాలా మంది అంటున్నారు.

Sukumar

వీరిద్దరూ ఎక్కువ చేసి హీరోయిన్ల అందాలను హైలెట్ చేసి కంటెంట్‌లో వారిని ఇన్వాల్వ్ చేస్తారని అని చెబుతున్నారు. దీంతో సితార ఘట్టమనేని హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మహేష్ ఏ దర్శకుడిపై ఆసక్తి చూపుతారో చూడాలి..?

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here