నాలుగు పదుల వయస్సు వచ్చినా కూడా అందం ఏ మాత్రం తగ్గని హీరోయిన్లలో ఒకరు శ్రీయా శరన్ కూడా ఒకరు.. ఒకవైపు వరుస సినిమాలను ప్రకటిస్తునే మరోవైపు మాత్రం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను వదులుతుంది.. బికినీ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.. తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఏమాత్రం పదును తగ్గని సొగసులతో.. రెచ్చిపోతోంది శ్రీయా శరణ్. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపి వదిలిపెట్టిన శ్రియా.. ఆతరువాత కూడా సీనియర్ల జతగా నటిస్తోంది..

పెళ్ళై పిల్ల ఉన్నా కూడా శ్రీయా సొగసులు ఏమాత్రం తగ్గలేదు. ఫిట్ నెస్ కూడా గట్టిగా మెయింటేన్ చేస్తోంది బ్యూటీ. అంతే కాదు సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గకుండా వారానికి మూడు నుంచి నాలుగు ఫోటో షూట్లు చేస్తూ.. సందడి చేస్తోంది. క్లీవేజ్ అందాలతో మెస్మారైజ్ చేస్తోంది..హీరోయిన్ గా శ్రీయా జోరు ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్ విషయంలో కాని.. ఫిట్ నెస్ విషయంలో కాని.. ఏమాత్రం తగ్గడం లేదు బ్యూటీ. అంతే కాదు ఇండస్ట్రీలో ఆఫర్లు కూడా ఏమాత్రం తగ్గడంలేదు.. ఇంకా అందం పెరుగుతుంది..

అయితే ఈ అమ్మడు తనకు సెట్ అయ్యే పాత్రలను ఎక్కువగా చేస్తుంది.. 2022లో ఆర్ ఆర్ ఆర్, తడ్కా, దృశ్యం 2 సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. సీనియర్ హీరోలకు ఓ ఆప్షన్ గా మారింది శ్రీయా..శ్రియ శరన్ లేటెస్ట్ గా నటించి సినిమా మ్యూజిక్ స్కూల్. దర్శకుడు పాపారావు బియ్యాల ప్రయోగాత్మక మూవీ ఇది. మ్యూజిక్ స్కూల్ చిత్రం మే 12న వరల్డ్ వైడ్ పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
శ్రియ ప్రధాన పాత్ర చేస్తున్నారు. శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.. ఈ క్రమంలో షేర్ చేసిన ఫోటోలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ఒంగి మరీ మొత్తం చూపిస్తుంది.. అంటూ కామెంట్లను కూడా అందుకుంటుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి..