Shriya Saran గురించి అందరికి తెలుసు.. ఒకప్పుడు తన అందాలతో టాలివుడ్ ను తన గుప్పిట్లో పెట్టుకుంది.వరుస సినిమాలతో చాలా బిజీగా ఉనింది.. అంతేకాదు స్టార్ హీరోలతో ఆమె ఆడి పాడింది.రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంది. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తన అందం ఏమాత్రం తగ్గలేదు..శ్రియా శరణ్ అంటే మామూలుగా ఉండదు మరి. తనకు పెళ్లయి ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. పెళ్లయి పిల్లలు పుట్టాక మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కానీ.. శ్రియా శరణ్ ను చూస్తే మాత్రం అవేమీ నిజం కాదు అనిపిస్తుంది. అవును.. శ్రియా శరణ్ ఇటీవల ఓ ఈవెంట్ లో మెరిసింది. అక్కడ తన డ్రెస్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే..

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో పాల్గొనడానికి వెళ్లింది శ్రియ. అక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్లింది. తనకు పెళ్లయి పిల్లలు ఉన్నారని కూడా మరిచిపోయిందో ఏమో.. కింద మాత్రం మొత్తం కనిపించేలా డ్రెస్ వేసుకొని.. తొడలు చూపిస్తూ రచ్చ చేసింది. పైన ఎద అందాలు కూడా మొత్తం చూపిస్తూ తను చేసిన రచ్చ చూసి కుర్రాళ్లు తట్టుకోలేకపోయారు. తన తొడలు చూపిస్తూ కెమెరామెన్లకు కూడా పిచ్చెక్కించింది శ్రియ. వాళ్లకు ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ నిద్ర లేకుండా చేసింది..
పైన ఎద అందాలు, కింద తొడలను చూపిస్తూ అందరినీ ఫిదా చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వామ్మో.. శ్రియ ఏంటి ఇలా రెచ్చిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులో శ్రియా శరణ్ ఇంతలా తన అందాలను ఆరబోస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కావాలని కెమెరా కంట పడుతూ.. తన తొడలు చూపిస్తూ శ్రియ చేసిన రచ్చ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది… ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి చూసేయ్యండి..