Shreya Dhanwanthary : బెడ్ రూమ్ లో టూ పీస్ డ్రెస్సులో బీ టౌన్ బ్యూటీ సోకుల సునామీ

- Advertisement -

Shreya Dhanwanthary : తెలుగు బ్యూటీ శ్రియా ధన్వంతరి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ లతో దూసుకెళ్తోంది. వై చీట్ ఇండియా అనే సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ఈ భామ తన టాలెంట్ తో ది ఫేమస్ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఫ్యామిలీ మ్యాన్ పార్ట్-1లో రా ఏజెంట్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పార్ట్-2లో గెస్ట్ రోల్ చేసింది. అలా నెమ్మదిగా బాలీవుడ్ లో బిజీ అయింది ఈ బ్యూటీ.

Shreya Dhanwanthary
Shreya Dhanwanthary

ఇక సమయం దొరికినప్పుడల్లా ఈ భామ సోషల్ మీడియాను షేక్ ఆడిస్తుంది. తాజాగా శ్రియా పోస్టు చేసిన ఫొటోలు చూస్తే గుండె జారి గల్లంతవ్వాల్సిందే. ఈ భామ ధరించిన ఔట్ ఫిట్టే రెచ్చగొట్టేలా ఉందంటే.. ఇక ఆ డ్రెస్సులో శ్రియా ఇచ్చిన పోజులు మరింత ప్రోవోకింగ్ గా ఉన్నాయి.

Shreya Dhanwanthary Photos

- Advertisement -

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్ల మనసు కకావికలమైపోయింది. తాజాగా ఈ భామ టూ పీస్ బికినీలో కనిపించింది. వైట్ కలర్ బికినీపై బ్లాక్ షర్ట్ తో కవర్ చేసి చేయనట్టు పోజులు ఇచ్చింది. కవ్వించే పోజులతో కుర్రాళ్లకు కైపెక్కించింది. మత్తుగా చూస్తూ మాయ చేసేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రకారు మనసు బేజారైపోతోంది.

Shreya Dhanwanthary Stillls

ఇక శ్రియ సినిమాల సంగతికి వస్తే ఈ భామ హైదరాబాద్ అమ్మాయి. మొదట మోడలింగ్ చేస్తూ.. ఆ తర్వాత తెలుగులో స్నేహ గీతం అనే సినిమాలో నటించింది. ఇక నెమ్మదిగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లింది. ఈ బ్యూటీ నటించిన స్కామ్ 1992 ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఇందులో సుచేత దలాల్ పాత్ర పోషించి మెప్పించింది శ్రియ. ఇవే కాకుండా లూప్ లాపెటా, చుప్ వంటి చిత్రాల్లో నటించింది.  ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, ఏ వైరల్ వెడ్డింగ్, స్కామ్ 1992, ముంబయి డైరీస్ 26/11, గన్స్ అండ్ గులాబ్స్ వంటి వెబ్ సిరీస్ లలో నటించి తన నటనతో మెస్మరైజ్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here