Shraddha Das : గ్లామర్ డోస్ ను పెంచిన శ్రద్దాదాస్.. హాట్ లుక్ లో సెగలు పుట్టిస్తున్న ఫోటోలు..

- Advertisement -

Shraddha Das .. అస్సలు అందాలను దాచుకోకుండా బయట పెడుతుందన్న విషయం తెలిసిందే.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి బ్లాస్ట్ అయ్యింది.. మరోసారి ఆమె హాట్‌ షో చేసింది. టాప్‌ యాంగిల్‌లో అందాల విందు చేసింది. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో ఊపేస్తుంది.. లైకులు, కామెంట్స్ తో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

Shraddha das
Shraddha das

తాజాగా ఆమె టాప్‌ షో చేసింది. చాలీచాలని బ్రాలో ఉబికి వచ్చే ఎద అందాలతో కనువిందు చేసింది. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.. ప్రస్తుతం శ్రద్ధా బ్లాస్టింగ్‌ పోజులు అన్ని సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుండటం విశేషం. అందాలను ఆరబోయడమే లక్ష్యంగా ఆమె పోజులివడం విశేషం. శ్రద్ధాలోని అందాల విస్పోటనానికి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఆమె అందాల జడిలో తడిసి ముద్దవుతున్నారు.. హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయిందీ హాట్‌ హీరోయిన్‌. ప్రారంభంలో ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ సక్సెస్‌ లేకపోవడంతో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాయి. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా టర్న్ తీసుకుని అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తుంది.

Shraddha das Stills

అలా నటిగా ఇండస్ట్రీలో రానిస్తుంది..బోల్డ్ రోల్స్ లో నటిస్తూ వాటికి కేరాఫ్‌గా నిలుస్తుంది. అందాల ఆరబోతే లక్ష్యంగా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంది. నెటిజన్లని ఆకట్టుకుంటూ, ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో శ్రద్దాదాస్ హాటెస్ట్ బ్యూటీగా నిలిచింది. హాట్ బాంబ్ లాగా మారింది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ ను పెంచుకుంటూ వస్తుంది. ప్రస్తుతం టీవీ షో లలో ఎక్కువగా మెరుస్తుంది..

Shraddha das Photos
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here