Shraddha Das : ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ వీడియోలు షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో హీట్ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా టీవీ షోస్ , ఓటీటీ వెబ్ సిరీస్ లలో నటిస్తూ అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలు ఆరబోయడంలో ఆమె రూటే సపరేటు.. నాభి అందాలతో పాటు కైపెక్కించే కళ్ళు చూపుతిప్పుకో నివ్వకుండా మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను తికమక పట్టిస్తోంది. ఇప్పుడు శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రోజుకొక ఫోటో షేర్ చేసి యువతకు గిలిగింతలు పెడుతోంది. మొన్నమధ్యా బీచ్ లో బీర్ కొడుతూ సందడి చేసిన ఈమె..తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ సూట్ ధరించి మరొకసారి తన అందాలతో పిచ్చెక్కించింది.

స్విమ్మింగ్ ఫూల్ పైన కూర్చొని స్విమ్ సూటులో తన అందాలతో గిలిగింతలు పెట్టేసింది. థండర్ థైస్ అందాలతో యువతకు చెమటలు పట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు అంతేకాదు సన్ సెట్ వేల ఈమె అలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం చూసి సూర్యుడే చెమటలు కక్కుతున్నాడు కదా అంటూ నేటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే శ్రద్దా దాస్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే శ్రద్ధ దాస్ సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఢీ షోలకు జడ్జిగా వ్యవహరించింది ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి శ్రీలంక వెళ్లినట్టుంది అక్కడ తన గ్లామర్ షో ని ప్రదర్శిస్తూ రోజుకొక ఫోటోషూట్ తో ఇంస్టాగ్రామ్ లో హీట్ పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.