Shraddha das : శ్రద్ధా దాస్ మరోసారి తన ఫొటోషూట్ తో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ ఔట్ ఫిట్ లో కనిపించింది. టాప్ టూ బాటమ్ ఆరెంజ్ కలర్ డ్రెస్సులో నారింజ మిఠాయిలా అందాల విందు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శ్రద్ధా దాస్ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. ఆరెంజ్ కలర్ బ్లేజర్ లో.. అదే రంగు షార్ట్ లో కనిపించింది. ఎద అందాలను ఉల్లిపొర లాంటి టాప్ తో దాచేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఇక ప్యాంట్ వేసుకోకుండా థైస్ షోతో మరోసారి కవ్వించింది.

శ్రద్ధ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ మరోసారి తన అందంతో మెస్మరైజ్ చేసిందని కామెంట్లు పెడుతున్నారు. ఎప్పటిలాగే గ్లామర్ డోస్ పెంచేస్తూ తమ అంచనాలు ఏ మాత్రం తప్పనీయలేదని నెటిజన్లు అంటున్నారు. మరికొందరేమో అయ్యో.. శ్రద్ధా ప్యాంట్ మరిచిపోయావేంటి అని కొంటె ప్రశ్నలు వేస్తున్నారు.

మొత్తానికి శ్రద్ధా దాస్ మరోసారి సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. ఈ మధ్య ఈ భామ అందాల ప్రదర్శనకు అడ్డు లేకుండా పోతోంది. రోజురోజుకు అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ కుర్రకారును మైమరిపిస్తోంది. ప్రస్తుతం చేతిలో సినిమా అవకాశాలు లేకపోవడంతో తన గ్లామర్ షో తోనైనా ఛాన్సులు వస్తాయేమోనని ఎదురుచూస్తోంది.

ఇక ఈ బ్యూటీ సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి ఆర్య 2లో సందడి చేసింది. ఈ సినిమాలో శ్రద్ధ చేసిన పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకులు మాత్రం ఈ బ్యూటీని బాగా గుర్తు పెట్టుకున్నారు. ఆర్య 2 తర్వాత ఈ భామ అడపాదడపా సినిమాల్లో కనిపించినా.. అవేమీ తన కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేక పోయాయి. తెలుగులోనే కాదు శ్రద్ధ బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది.