Shahrukh Khan కూతురు ఇంత అందం గా ఉందేంటి..! కుర్రాళ్ళు చూస్తే తట్టుకోలేరు

- Advertisement -

Shahrukh Khan బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు షారుఖ్ ఖాన్.అమితాబ్ బచ్చన్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ కి ఒక ముఖం లాగ మారిన సూపర్ స్టార్ ఆయన.రీసెంట్ గానే ఆయన ‘పఠాన్’ చిత్రం తో బాలీవుడ్ హీరోలెవ్వరికీ సాధ్యపడని వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం సెన్సేషనల్ రికార్డుని నెలకొల్పాడు.ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తో ‘జవాన్’ అనే చిత్రం చేస్తున్నాడు.

Shahrukh Khan
Shahrukh Khan

ఈ సినిమా తో ఆయన సౌత్ మార్కెట్ మీద కూడా ఒక కన్నేశాడు.ఇది ఇలా ఉండగా షారుఖ్ ఖాన్ కి ఒక కొడుకు మరియు కూతురు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.కొడుకు సినిమాల్లోకి వస్తాడో రాడో అనేది ఇప్పుడే చెప్పలేను కానీ, కూతురు మాత్రం సినిమాల్లోకి వస్తుంది అని షారుఖ్ ఖాన్ ఇది వరకే తెలిపాడు.కొడుకు పేరు ఆర్యన్ కాగా,కూతురు పేరు సుహానా ఖాన్.

Shahrukh

సుహానా ఖాన్ సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది.తన లేటెస్ట్ హాట్ ఫొటోలతో కుర్రకారులను పిచ్చెక్కిస్తూ ఉంటుంది.ఈమెకి ఇంస్టాగ్రామ్ లో సుమారుగా 32 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నాయి.ఆమె ఏ ఫోటో పెట్టిన నిమిషాల వ్యవధి లోనే లక్షల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి.చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి కూడా సాధ్యపడని విషయం ఇది.కేవలం షారుఖ్ ఖాన్ కూతురు అని ఆమెకి అంత రీచ్ రాలేదు.

- Advertisement -
suha

తన అందం ద్వారానే ఆమె సంపాదించుకుంది.ఇది ఇలా ఉండగా సుహానా ఖాన్ మొదటి సినిమా షూటింగ్ గత ఏడాది ముగిసిపోయింది.ఆ చిత్రం పేరు ‘ది ఆర్చీస్’.ఇందులో సుహానా ఖాన్ తో పాటుగా శ్రీదేవి రెండవ కూతురు ఖుషి కపూర్ మరియు అమితాబ్ బచ్చన్ మనవడు కూడా నటిస్తున్నాడు.ఈ ఏడాది లోనే విడుదలవ్వబోతుందట ఈ చిత్రం.ఇది ఇలా ఉండగా సుహానా ఖాన్ కి సంబంధించిన లేటెస్ట్ హాట్ ఫోటోలను కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here