Bhuvaneshwari : గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన సీరియల్ ఆర్టిస్ట్ భువనేశ్వరి..కుర్రాళ్ళు చూస్తే ఏడ్చేస్తారు!

- Advertisement -

Bhuvaneshwari : సీరియల్స్ లో లేడీ విలన్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాక్ట్రెస్ లో ఒకరు భువనేశ్వరి.ఆరోజుల్లో ఈమె లేని బుల్లితెర సీరియల్ ఒక్కటి కూడా ఉండేది కాదు.తన అందం తో అప్పట్లో కుర్రకారులను మెంటలెక్కిపొయ్యేలా చేసింది.సీరియల్స్ ద్వారా వచ్చిన విపరీతమైన క్రేజ్ వల్ల ఈమెకి సినిమాల్లో కూడా మంచి ఆఫర్లు వచ్చాయి.

Bhuvaneshwari
Bhuvaneshwari

అప్పట్లో ఈమె గుడుంబా శంకర్,.దొంగరాముడు అండ్ పార్టీ , బాయ్స్, చక్రం మరియు ఆంజనేయులు వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది.సినిమాల మీద మక్కువ తో మోడలింగ్ రంగం లో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని కలలు కన్నా భువనేశ్వరి ని ఒక ప్రముఖ టాప్ హీరోయిన్ హీరోయిన్ అవకాశాలు ఇస్తాను అని చెప్పి నమ్మించి మోసం చేసాడు.ఆ తర్వాత ఒక ప్రముఖ నిర్మాత చేతిలో కూడా ఆమెకి అదే సీన్ రిపీట్ అయ్యింది.

Actress Bhuvaneshwari
Actress Bhuvaneshwari

అలా ఇండస్ట్రీ లో ఒక హీరో ఒక నిర్మాతని నమ్మి పూర్తిగా మోసపోయిన భువనేశ్వరి, సీరియల్స్ లో నటించడం ప్రారంభించింది.మంచి పాపులారిటీ ని కూడా దక్కించుకుంది.కానీ అత్యధిక డబ్బు సంపాదించాలనే ఆశతో ఈమె వ్యభిచారం చెయ్యడం మొదలు పెట్టింది.బాగా డబ్బులు సంపాదించి చెన్నై లో సొంత ఇల్లు ని కూడా నిర్మించుకునే రేంజ్ కి ఎదిగింది.అప్పట్లో చెన్నైలో ఈమె నివాసం ఉంటున్న ఇంటి వైపు కేవలం ఈమె వల్లనే ట్రాఫిక్ జామ్ అయ్యేది అట.ఎందుకు ఎప్పుడు ఈమె ఇంటి వద్ద అంత రద్దీ ఉంటుందనే అనుక్కమనం తో పోలీసులు రైడింగ్ జరిపితే ఆమె పెద్ద పెద్ద సెలెబ్రిటీలతో ఈమె చేస్తున్న వ్యభిచారం బయటపడింది.

- Advertisement -

ఆ తర్వాత కూడా ఒక ప్రముఖ నిర్మాతతో ఫైవ్ స్టార్ హోటల్ లో పట్టుబడింది.అయినా కూడా ఆమె ఈ వ్యాపకాన్ని వదలలేదు.అయితే అప్పట్లో ఒక ప్రముఖ నిర్మాత ఈమెపై కేసు వెయ్యడం ఆరోజుల్లో సంచలనం గా మారింది.ఆ తర్వాత ఈమె సినిమాల్లో కానీ వార్తల్లో కానీ కనిపించడం మానేసింది కానీ రీసెంట్ గానే ఆమె తిరుమల కి వచ్చింది.మత్తెకించే అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టించే ఈమె , ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.ఆమె లేటెస్ట్ లుక్స్ ఈ క్రింది వీడియోలో మీరే చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here