Sandeep Reddy Vanga : కిస్ అంటే అక్కడే పెట్టాలా? సందీప్ హాట్ సీన్లు ఎలా చేస్తారంటే?

- Advertisement -

Sandeep Reddy Vanga : హీరోయిన్‌ని ఎలా ముద్దాడాలి? ముద్దులు పెట్టుకునేటప్పుడు హీరో, హీరోయిన్ ఎలాంటి మూడ్‌లో ఉండాలి? దర్శకుడు ఈ సూచన వారికి ఎలా చెబుతాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే, సందీప్ రెడ్డి వంగా తన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ , షాలిని పాండే సెట్స్‌లో ముద్దు సన్నివేశాన్ని వివరించిన ఈ వీడియో మీరు చూడాల్సిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేను అక్కడ ముద్దు పెట్టాలా?
అర్జున్ రెడ్డి ఒక్కటే కాదు రీసెంట్ గా రిలీజైన యానిమల్ సినిమాలో చాలా హాట్ సీన్స్ ఉన్నాయి. హీరో,హీరోయిన్ల మధ్య బెడ్ పై లిప్ లాక్ లు, హాట్ హాట్ సీన్స్ తీయడానికి దర్శకుడు సందీప్ రెడ్డి ఎంతకైనా తెగించాడని ఈ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. మరి ఇలాంటి హాట్ సీన్లు షూట్ చేస్తున్నప్పుడు ఆయన వారికి ఎలా వివరిస్తాడో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అదే చెబుతోంది. అర్జున్ రెడ్డి షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండేల మధ్య ముద్దుల సన్నివేశం ఇది. ఆ సీన్‌లో వాళ్లు ముద్దులు పెడుతుండగా పక్కనే నిల్చున్న సందీప్ రెడ్డి.. అలా కాదని వివరించడం ఈ వీడియోలో చూడొచ్చు. విజయ్ , షాలిని ముద్దుల సన్నివేశంతో వీడియో ప్రారంభమవుతుంది. కట్ చెప్పిన సందీప్ ఆ సీన్ ఎలా చేయాలో వివరించాడు. రోజు పెట్టుకునే ముద్దులా ఉంది.

ఇలా కాదు.. కావాల్సింది.. చాలా రోజుల తర్వాత కలిన వారికి.. ఎక్కడ ముద్దు పెట్టుకోవాలో తెలియాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ముద్దు అనేది అక్కడే పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అనుభవిస్తూ.. చాలా మామూలుగా ఉండాలి కానీ.. అదే హైలెట్ అవ్వాలి.. సాధారణ ముద్దులా ఉండకూడదు అన్నాడు. ముద్దు అంటే ఇలా తల తిప్పడం. అలా తప్పడం కాదన్నారు. ఇది అర్థవంతమైన ముద్దులా ఉండాలి అని సందీప్ చెప్పాడు. అయితే సందీప్ రొమాంటిక్ మాటలకు అక్కడున్నవారంతా నవ్వుకుంటారు. అర్జున్ రెడ్డి యాక్టింగ్ వర్క్ షాప్ వీడియో కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో యానిమల్ చిత్రానికి గానూ బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న సందీప్ రెడ్డి వంగా హాట్ కిస్ సీన్‌ని హీరో హీరోయిన్లకు వివరించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here