Salman Khan : బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. పెళ్లి చేసుకోకుండా కేవలం సినిమాలకే తన కేరీర్ ను అంకితం చేసాడు.. ఇది పై మాటే.. సల్మాన్ ఖాన్ పెళ్లికి దూరంగా ఉన్నా ఆ పనులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు.. ఏ హీరోయిన్ ను వదలకుండా గోకుతాడు అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.. అది నిజమేనని చాలా సార్లు రుజువైంది.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఓ హీరోయిన్ కు పబ్లిక్ గానే ముడ్డుపెట్టుకుంటూ దొరికిపోయాడు.. అది ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది..

సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీకి ఎంతో మంది అమ్మాయిలను పరిచయం చేశారు అందులో హీరోయిన్ జాక్వలిన్ కూడా ఒకరు.కాగా ఓ వీడియో వైరల్ గా మారింది. జాక్వెలిన్ ని ముద్దు పెట్టుకున్నాడు సల్మాన్ ఖాన్. ఈక్రమంలోనే సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ కు సబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ జాక్వెలిన్ కి వరుసగా రెండు సార్లు ముద్దు పెట్టారు.ఆ తర్వాత పక్కకు వెళ్ళి.. తన పెదాలను టీ షర్ట్ కి తుడుచుకున్నారు. ఇది చూసిన వారు షాక్ అవుతున్నారు.. అసలు సల్మాన్ ఎందుకు ఇలా చేసి ఉంటాడు అని అంతా చర్చించుకుంటున్నారు..
ఇదంతా ఓ షూటింగ్ సెట్ లో జరిగినట్లు తెలుస్తుంది..ఎవరో సల్మాన్ ఖాన్ చేస్తున్న పనిని వీడియో తీశారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక పక్కన నిలుచుని ఉండగా.. సల్మాన్ ఖాన్ ఆమె బుగ్గపై ముద్దు పెట్టారు. జాక్వెలిన్ నవ్వుకుంటుంటే.. సల్మాన్ ఖాన్ పక్కకు వెళ్ళిపోయి తన మూతిని టీ షర్ట్ తో తుడుచుకున్నారు. అసలు సల్మాన్ అలా ఎందుకు పెదాలను తుడుచుకున్నాడో అని తెగ ఆలోచిస్తున్నారు నెటిజన్స్.. అయితే అమ్మడు మేకప్ ఎక్కువగా వేసుకుందేమో దాంతో భయపడిన సల్మాన్ ఖాన్ పెదాలను తుడుచుకున్నాడు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..