HomeTagsJacqueline Fernandez

Tag: Jacqueline Fernandez

Salman Khan మామూలోడు కాదు.. హీరోయిన్ కు ముద్దు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు.. వీడియో వైరల్..

Salman Khan : బాలివుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. పెళ్లి చేసుకోకుండా కేవలం సినిమాలకే తన కేరీర్ ను అంకితం చేసాడు.. ఇది పై మాటే.. సల్మాన్ ఖాన్ పెళ్లికి దూరంగా ఉన్నా ఆ పనులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు.. ఏ హీరోయిన్ ను వదలకుండా గోకుతాడు అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.....

ఘాటు అందాలతో, హాటు పోజులతో మతిపొగుడుతున్న Jacqueline Fernandez .. ఇంటర్నెట్ షేక్..

Jacqueline Fernandez బాలివుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్..ఈ పేరు వినని వాళ్ళు ఉండరు.. ఆమె అందానికి యువత దాసోహం..హీరోయిన్గా పలు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది..శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బాలీవుడ్ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ కిక్, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో పాపులారిటీ సొతం చేసుకుంది.జాక్వెలిన్...

Jacqueline Fernandez : పింక్ డ్రెస్​లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టెంప్టింగ్​ పోజులు

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ( Jacqueline Fernandez ) తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. పింక్ సూట్​లో సోఫాలో కూర్చొని టెంప్టింగ్ పోజులు ఇచ్చింది. ఈ సన్నింగ్ లుక్స్​ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. ఈ బ్యూటీ గతంలో బాలీవుడ్​కే పరిమితమైంది. కానీ అడపాదడపా తెలుగు, తమిళ సినిమాల్లో కనిపిస్తూ సౌత్...