Sakshi Agarwal సాక్షి అగర్వాల్.. తమిళ్, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. ఈఅమ్మడు తమిళ్ బిగ్ బాస్ రియాలీటి షోతో క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈభామ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి..అందాల తార సోకుల రాణి సాక్షి అగర్వాల్ అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటూ సోషల్‌మీడియాలో హీటెక్కించే తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. అటు ట్రెడిషనల్‌గా ఇటు మోడ్రన్‌గా రెండింటిలోనూ అందాలను అద్భుతంగా చూపిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంది. నడుము చూపిస్తూ నాభి అందాన్ని ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. వంపుల వయ్యారాలతో కుర్రాళ్లలో గరమ్ పుట్టిస్తోంది. అయితే దీనిపై విమర్శలు కూడా వచ్చాయి..తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఎవరెన్ని అంటే నాకేంటి అంటూ గ్లామర్ డోస్ ను పెంచుతూ ఫోటోలను క్లిక్ మనిపిస్తుంది..ఇక తాజాగా పోస్ట్ చేసిన పలు ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందంలో.. అభినయంలో.. తనకు తానే సాటి అని నిరూపిస్తోంది సాక్షి అగర్వాల్. ప్రస్తుతం తమిళంలో వినపడుతున్న హాట్ హీరోయిన్లలో సాక్షి కూడా ఉంది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది బ్యూటీ…సౌత్ లో సాక్షికి మంచి ఇమేజ్ ఉంది. తెలుగులో సినిమాలు చేయకపోయినా.. తమిళం, కన్నడ, మలయాళం సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న సాక్షి చౌదరికి అటు ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో కూడా గట్టిగానే ఫాలోవర్స్ ఉన్నారు..

ఇప్పటికే దాదాపు 16 లక్షల ఫాలోవర్స్ ను సాధించుకుంది సాక్షి అగర్వాల్. మోడల్ గా సాక్షి అగర్వాల్ తన కేరీర్ ను స్టార్ట్ చేసి.. సినిమా అవకాశాతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో బిజీగా కూడా ఉంటుంది..లేటెస్ట్ ఫొటో షూట్ తో సాక్షి అగర్వాల్ రెచ్చిపోతుంది…నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.. కొంటే చూపులతో బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలతో రెచ్చగొడుతున్న అమ్మడు కుర్రాళ్ల మనస్సు దోచుకుంటోంది.. చూపులతోనే మత్తెక్కిస్తోంది. తన గ్లామర్ తో పిచ్చెక్కిస్తోంది…