Sai Pallavi : సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సాయి పల్లవి.. మీ ఆయనేంటి ఇంత నల్లగా ఉన్నాడు

- Advertisement -

Sai Pallavi గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్ హైబ్రిడ్ పిల్లగా మారిపోయింది. ఇండస్ట్రీలో ఒకటే పీస్ అన్నట్లు.. న్యాచురల్ అందాలతో తెలుగు ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఈ టీవీలో ప్రసారమైన ఢీ ఫోలో డ్యాన్సులు అదరగొట్టి అందరి దృష్టిలో పడిపోయింది. తర్వాత ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Sai Pallavi
Sai Pallavi

సాయి పల్లివికి సౌత్‌లో ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న నేచర్‌ కారణంగా తనకు రోజు రోజుకు అభిమానులు పెరుగుతున్నారు. తమకు కాబోయే భార్య సాయి పల్లవిలా ఉండాలని కుర్రకారు కలలు కంటున్నారు. అలాంటి వారందరికీ షాక్ ఇచ్చేలా సాయి పల్లవి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో మెడలో దండతో ఓ వ్యక్తి పక్కన నిల్చుని ఉంది. తన పక్కన నిల్చున్న వ్యక్తి మెడలో కూడా దండ ఉండడం.. అతను ఇంత అందాన్ని సొంతం చేసుకున్నానన్న రీతిలో నవ్వు ముఖంతో ఉండడంతో సాయి పల్లవి పెళ్లి చేసుకుందన్న వార్తలు పుట్లుకొచ్చాయి.

sai pallavi

కాకపోతే, నిజం అది కాదు. సాయి పల్లవి పెళ్లి చేసుకోలేదు. ఆ ఫొటో చాలా పాతది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఓ తమిళ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో సాయిపల్లవి ఓ సినిమా చేశారు. ఆ సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా పూజారి ఆ ఇద్దరి మెడలో పూల దండలు వేశారు. అప్పుడు తీసిన ఫొటోలు.. ప్రస్తుతం మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కానీ సాయి పల్లవికి కాలేదు. ప్రస్తుతం తాను ఓ తెలుగులో ఓ సినిమా.. తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here