Ritu Varma : బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్సులో రీతూ వర్మ హాట్ ట్రీట్

- Advertisement -

Ritu Varma టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. మన డైరెక్టర్లు, నిర్మాతలు తెలుగు హీరోయిన్ల కంటే ఎక్కువ ఇతర భాషల హీరోయిన్లకే ఆఫర్లు ఇస్తుంటారు. అందుకే తెలుగమ్మాయిలు సినిమాల్లో వెనకబడుతూ ఉంటారు. అయితే ఉన్న కొద్ది తెలుగు వాళ్లు ఇక్కడుంటే అవకాశాలు రావని.. చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న తెలుగు హీరోయిన్లు ఈషా రెబ్బ, ప్రియాంక జవాల్కర్, చాందినీ చౌదరి, రీతూ వర్మ.

Ritu Varma
Ritu Varma

వీరందరిలో అంతో కొంతో అవకాశాలు దక్కించుకుని కాస్త హిట్ సినిమాలు చేసింది రీతూ వర్మ. ఈ భామ తెలుగు, తమిళం, మలయాళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ మధ్య రీతూ కాస్త డల్ అయింది. చేతిలో అవకాశాలు లేక వెలవెలబోతోంది. అయితేనేం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటోంది.

Ritu

ఆఫర్లు లేకపోవడం వల్ల రీతూ వర్మ సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. తరచూ ఫొటోషూట్లు చేస్తూ ఫొటోలు షేర్ చేయడంతో ఈ బ్యూటీకి కాస్త ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇంకేం ట్రెండీ, బోల్డ్ ఫొటోషూట్లు చేయడం షురూ చేసింది. తాజాగా రీతూ.. బోల్డ్ ఫొటో షూట్ తో సందడి చేసింది. బ్లాక్ డ్రెస్సులో తన అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది.

- Advertisement -
Varma

బ్లాక్ డ్రెస్సులో రీతూ.. బ్లేజర్ ని విసిరేస్తూ తన ఎందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. మరోవైపు పొట్టి ఔట్ ఫిట్ లో థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టించింది. ఈ టైట్ ఫిట్ డ్రెస్సులో రీతూ వర్మ అందాలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నాయి. రీతూ స్టిల్స్ చూసి ఆమెపై మనసు పారేసుకుంటున్నారు. తెలుగమ్మాయైనా.. బోల్డ్ ఫొటోషూట్ లో హాట్ ట్రీట్ తో అదరగొట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇక రీతూ సినిమాల సంగతికి వస్తే.. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది ఒక ఒక జీవితం సినిమాతో అలరించిన రీతూ.. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మార్క్ ఆంటోనీ, ధ్రువ నక్షత్రం సినిమాల్లో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here