Regina Cassandra ఈ చెన్నై చిన్నది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ భామ పోస్టు చేసిన ఫొటోలు ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తున్నాయి. గోల్డెన్ ఎల్లో కలర్ డ్రెస్సులో రెజీనా అందాల ఆరబోత మామూలుగా చేయలేదు.

తాజాగా రెజీనా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో గోల్డెన్ ఎల్లో కలర్ డ్రెస్సులో ఈ బ్యూటీ సందడి చేసింది. ఘాటైన పోజులిస్తూ కుర్రాళ్లకు కిక్కెచ్చింది. ఇక క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.
ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు రెజీనాపై మనసు పారేసుకుంటున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఇంత అందగత్తెకు సరైన ఆఫర్లు ఎందుకు రావట్లేదా అని తెగ ఆలోచించేస్తున్నారు. రెజీ.. యూ ఆర్ సో హాట్ అంటూ కామెంట్ బాక్సును తమ ప్రేమతో నింపేస్తున్నారు.
రెజీనా శివ మనసులో శ్రుతి(ఎస్ఎంఎస్) సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో దూసుకెళ్లింది.
ప్రస్తుతం రెజీనా ఓ వైపు గ్లామర్ పాత్రల్లో మెప్పిస్తూనే.. మరోవైపు డిఫరెంట్ కాన్సెప్ట్ రోల్స్‌లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. హిట్ ఫ్లాప్‌లో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది.
సోషల్‌మీడియాలోను బాగా చురుగ్గా ఉంటూ.. గ్లామర్ ట్రీట్‌ను వడ్డిస్తోంది రెజీనా. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అమేజింగ్ అంటూ హాట్ ఎమోజీలతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ.. రీసెంట్గా ‘శాకినీ ఢాకిని’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం తెలుగులో ‘నేనా నా’, అలాగే తమిళంలో కరుంగాపియమ్, సూర్పనాగై, బోర్డర్ చిత్రాలు చేస్తోంది. అలానే జాన్ బాజ్ హిందుస్థాన్ కే వెబ్‌సిరీస్ చేస్తోంది