Niharika And Chaitanya : ఆ రాత్రి కారణంగానే నిహారిక – చైతన్య విడాకులు తీసుకున్నారా..?నాగబాబు రియాక్షన్ ఏంటంటే..!

- Advertisement -

Niharika And Chaitanya : ఎంతో అన్యోయంగా ఉండే ప్రేమ జంట విడిపోవడానికి ఒకే ఒక్క చిన్న కారణం చాలు అంటారు పెద్దలు.గతం లో ఇలాంటివి మనం ఎన్నో చూసాము, రీసెంట్ గా విడాకులు తీసుకున్న సెలెబ్రిటీల జంటలన్నీ ఈ కోవకి చెందినవే, ఇప్పుడు ఆ జాబితాలోకి నిహారిక కొణిదెల – చైతన్య జంట కూడా చేరిపోయింది.వీళ్లిద్దరి పెళ్లిని నాగ బాబు ఎంత అంగరంగ వైభవంగా జరిపించాడో మన అందరికీ తెలిసిందే.ఇప్పటికీ ఈ వివాహ మహోత్సవం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది.

Niharika And Chaitanya
Niharika And Chaitanya

ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు చూసినా, వీడియోలు చూసినా చేసుకుంటే ఈ రేంజ్ లోనే పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ ప్రతీ ఒక్కరిలో కలుగుతాది.జంట కూడా చాలా క్యూట్ గా ఉంటుంది ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా, అలాంటి జంట విడిపోయింది అనే వార్త ఇప్పుడు అభిమానులకు మింగుడు పడడం లేదు.వీళ్లిద్దరి మధ్య అలా విబేధాలు రావడానికి కూడా ఒక కారణం ఉంది.

Divorced
Divorced

అదేమిటంటే గత ఏడాది నిహారిక కొణిదెల వీకెండ్ రాత్రి పబ్ కి వెళ్ళింది.అక్కడ డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడం తో పోలీసులు ఆ పబ్ పై రైడింగ్ జరిపారు. ఆ రైడింగ్ జరిపిన రోజు నిహారిక కొణిదెల కూడా అక్కడే ఉన్నింది. పక్కరోజు పోలీసులు ఆమెని విచారించగా ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని నిర్ధారించారు. ఆరోజు నుండే వీళ్లిద్దరి మధ్య విభేదాలు రావడం ప్రారంభం అయ్యింది. నిహారిక కొణిదెల కాస్త వెస్ట్రన్ కల్చర్ కి అలవాటు పడిన అమ్మాయి.

- Advertisement -

పార్టీలకు మరియు పబ్బులకు వెళ్లకుండా ఉండలేదు, కానీ ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో భర్త చైతన్య మరియు నిహారిక అత్తమామలు మరోసారి ఇలాంటి పార్టీలకు వెళ్లొద్దు అంటూ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. అక్కడి నుండే ప్రారంభం అయ్యింది ఇది మొత్తం కూడా. ఈ విషయం పై తరుచు గొడవలు కూడా జరిగేవట, తనకి స్వేచ్ఛ పూర్తిగా కోల్పోవడం తో విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపించింది నిహారిక .అలా ఆరోజు రాత్రి జరిగిన ఒక చిన్న సంఘటన వీళ్ళ జీవితాలనే మార్చేశాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here