Rashmika Mandanna : రాయల్ లుక్ లో రష్మిక మందన్న

- Advertisement -

Rashmika Mandanna : నేషనల్ క్రష్ కు ఫాలోయింగ్ ఎక్కువ. ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. ఒక్క ఫొటో పోస్టు చేసిందంటే చాలు లక్షల్లో లైకులు.. షేర్లు. ఇక తాజాగా ఈ బ్యూటీ ఏకంగా తన కొత్త ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఈ ఫొటోల్లో రష్మిక చాలా అందంగా కనిపిస్తోంది. వైట్ కలర్ లెహంగాలో రాయల్ గా ఆకట్టుకుంది. చెవికి పెద్ద పెద్ద జుంకాలతో బ్యూటీఫుల్ గా అదిరిపోయింది. క్లీవేజ్ షోతో కైపెక్కించింది. ఓర చూపుతో మైమరిపించింది. రష్మిక లేటెస్ట్ ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

- Advertisement -

రాయల్ లుక్ లో రావిషింగ్ గా ఉంది రష్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రష్మిక యూ ఆర్ సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపించేస్తున్నారు. ఇక పెళ్లి కళ వచ్చేసింది బాలా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక రష్మిక టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ పాపులర్ అయిపోయింది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ భామ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సికిందర్ లో నటిస్తోంది. తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ లో కనిపించనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here