Rashmika Mandanna : మేకప్ వేయరని తెలిసి నాగచైతన్యతో తండేల్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్

- Advertisement -


Rashmika Mandanna : పైన హెడ్డింగ్ చదువుతున్నప్పుడు నవ్వు తెప్పిస్తున్నా సరే.. ఈ వార్తే నిజం అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఓ స్టార్ హీరోయిన్ సినిమాలో మేకప్ వేయరు అని తెలిసి ఆ క్యారెక్టర్ నేను చేయనంటూ వదులుకుందట.. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగచైతన్య హీరోగా చేస్తున్న తాజా సినిమా తండేల్. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరెక్కిస్తుండగా మరోసారి నాగ చైతన్య పక్కన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి . ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు ముందుగా రష్మిక మందన్నాను అనుకున్నాడట దర్శకుడు చందు . అయితే ఆమె ఈ పాత్ర చాలా న్యాచురల్ గా ఉంటుంది అని తెలిసి రష్మిక రిజెక్ట్ చేసిందట .

ఆల్రెడీ పుష్ప సినిమాలో నాచురల్ గా నటించి.. మళ్లీ వెంటనే ఇంత నాచురల్ గా నటిస్తే ఎక్కడ తన కెరీర్ దెబ్బతింటుందోనన్న భయంతో ఆ పాత్రను మిస్ చేసుకుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎప్పుడూ రిస్క్లకు ముందుండే హీరోయిన్​ సాయి పల్లవి మరోసారి ఈ సినిమాతో రిస్క్ చేయడానికి సిద్ధపడిందంటున్నారు అభిమానులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here