Rashmika Mandanna : ఇంటర్నేషనల్ బ్రాండ్ కు అంబాసిడర్ గా రష్మిక.. ఫొటోషూట్ అదిరిందిగా..

- Advertisement -

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఈ భామకు సోషల్ మీడియాలో యమా ఫాలోయింగ్ ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. ఈ బ్యూటీ నెట్టింట ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. వారి కామెంట్లు చదువుతూ అప్పుడప్పుడు రిప్లై కూడా ఇస్తూ ఉంటుంది.

తాజాగా రష్మిక మందన్న నెట్టింట షేర్చ చేసిన ఫొటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్సులో రష్మిక చాలా అందంగా కనిపిస్తోంది. డ్రెస్సు మొత్తం తన అందాలను కప్పేసినా.. ఈ బ్యూటీ ఇచ్చిన బోల్డు పోజులతో కుర్రాళ్లకు కిక్కెక్కుతోంది. పరవశంతో దిగిన ఫొటోలు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. 

Actress Rashmika Mandanna
Actress Rashmika Mandanna

బ్లాక్ కలర్ ట్రెండీ వేర్ లో రష్మిక మందన్న హొయలు పోయింది. టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్సు ధఱించి వయ్యారాలు ఒలకబోసింది. రెండు చేతులు పైకెత్తి విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. మరోవైపు కవ్వించే లుక్స్ తో నెట్టింట సెగలు పుట్టించింది. 

- Advertisement -
Rashmika Mandanna Photos

ఓవైపు సౌత్ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ ఇటీవల బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుంటూ తన సత్తా చాటుతోంది. ఈ మధ్య సౌత్ లో ప్రేక్షకులు ఎక్కువగా రష్మికను ట్రోల్ చేస్తున్నారు. కానీ నార్త్ లో మాత్రం రష్మికకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Rashmika Mandanna

సోషల్ మీడియాలో రష్మికకు మామూలు క్రేజ్ లేదు. ఇవాళ ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ భామ కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది.

Rashmika Mandanna

ఇంటర్నేషనల్ బ్రాండ్ కి అంబాసిడర్ గా మారింది రష్మిక, జపనీస్ ఐకానిక్ ఫ్యాషన్‌ బ్రాండ్ ఓనిట్సుకా టైగర్‌కు ఫస్ట్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇది షూస్ బ్రాండ్. ఈ బ్రాండ్ షూస్ ధరించి తాజాగా రష్మిక ఫొటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here