Rashi khanna : రాశి ఖన్నా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..క్యూట్ అందాలతో యువతను ఆకట్టుకుంటుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచింది..కాస్త స్లిమ్ అయిన ఈ అమ్మడు అందాల ఆరబోతలో భార్డర్ దాటేసింది..ఎప్పటికప్పుడు హాట్ పోజులతో దర్శనమిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.. తాజాగా పింక్ స్కిన్ టైట్ డ్రెస్సులో అందాలను ఆరబోసింది.. పైకి వచ్చే ఎద అందాలతో బోల్డ్ పోజులను ఇచ్చింది..అవి ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..

రాశీఖన్నా ఎద అందాల ట్రీట్ హైలైట్‌గా నిలిచింది. టైట్ డ్రెస్‌లో ఉబికి వచ్చే ఎద అందాలతో మత్తెక్కిస్తుంది. నిశా చూపులతో, పిచ్చెక్కించే అందాలతో మతిపోగొడుతుంది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. నెటిజన్లకి విజువల్ ట్రీట్ నిస్తూ వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్‌లో పాల్గొంది. పింక్‌విల్లాకి చెందిన స్టయిల్ ఐకాన్ అవార్డు వేడుకలో సందడి చేసింది. ఇందులో తారలంతా పాల్గొని ఆకట్టుకున్నారు. అందులో భాగంగా ఇలా పింక్ డ్రెస్‌లో మెరిసింది రాశీఖన్నా. తనదైన అందాల విందు చేస్తూ రెచ్చిపోయింది. ఈవెంట్‌లోనే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవడం విశేషం. అందుకే ఈ బ్యూటీ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ, నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి..

ఇటీవల బాగా సన్నగా అయ్యింది. నాజూకు అందాలతో కనువిందు చేస్తుంది. దీంతో ఇప్పుడు రాశీఖన్నా టూ హాట్‌గా మారిపోయింది. సెక్సీ అందాలతో మరింతగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడ చూసినా హైలైట్ అవుతుంది. ఇటీవల కాలంలో హీరోయిన్లు అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్నారు. రాశీఖన్నా సైతం ఈ బాటలోనే అడుగులు వేస్తుంది. అందాల డోస్ పెంచుతూ మైండ్ బ్లాక్ చేస్తుంది.థ్యాంక్యూ,
పక్కా కమర్షియల్‌చిత్రాల్లో మెరిసింది. వరుస పరాజయాలు అందుకుంది. తమిళంలో చేసిన
సర్దార్,
తిరుచిత్రాంబలం` చిత్రాలతో మెరిసింది. కానీ అవి కూడా నిరాశ పరిచాయి.. ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది..