పైకోస్తున్న ఎద అందాలతో క్లివేజ్ షో చేస్తూ పిచ్చెక్కిస్తున్న రాశి ఖన్నా..

- Advertisement -

రాశి ఖన్నా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించింది.. ఒకవైపు సినిమా చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూనే ఉంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. ఎద అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

రాశి ఖన్నా
రాశి ఖన్నా

రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. మొదటి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు.. కానీ అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. గతంలో ఈమె చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి..ఇటీవల కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేదని చెప్పాలి.. దాంతో సోషల్ మీడియా లో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది…. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెలను పేల్చేస్తుంది..

తాజాగా రాశి ఖన్నా కిర్రాక్ ఫోజులు ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తూ ఆమె ఫోజులు అదుర్స్ అనిపిస్తున్నాయి… బ్లాక్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో రాశి ఖన్నా రెచ్చిపోయింది. ఐడబ్ల్యూఎమ్ బజ్ అనే అవార్డ్స్ వేడుకలో రాశి ఖన్నా మెరిసింది..ఆమె బాగా బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. ఈ మధ్య హిట్ సినిమాలు లేవు..ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. హిందీలో నటిస్తున్న ఫార్జి అనే వెబ్ సిరీస్ లో భాగంగా ప్రమోషన్స్ లో భాగంగా దిగిన ఫొటోలే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here