రానా పిల్లల్ని కనకపోవడం వెనుక ఉన్న నిజం ఇదే..

- Advertisement -

సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీల గురించి అనేక రకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఏవి నిజమో ఏవి అబద్ధమో అస్సలు అర్థం కావు. అయితే మొన్నటి వరకు మెగా కోడలు ఉపాసన సరోగసి పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనివ్వబోతుంది అని అలా చేయమని చెప్పింది తన స్నేహితురాలు అయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అని వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక దానికి సంబంధించి గట్టి క్లారిటీ కూడా ఇచ్చింది మెగా కోడలు. ఏకంగా బేబి బంప్స్ తో కనిపించి అలాంటి వాళ్లందరికీ సమాధానం చెప్పింది. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా గురించి ఓ వార్త నెట్టింట వైరలవు తోంది.

రానా దగ్గుబాటి
రానా దగ్గుబాటి

రానా మెహిక బజాజ్ వీళ్ళిద్దరికీ వివాహమై ప్రస్తుతం మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలకు సంబంధించిన ఎలాంటి శుభవార్త తెలియజేయడం లేదు. ఇక ఈ కారణం చేతనే చాలామంది నేటిజన్స్ రానా దంపతులకు పిల్లలు పుట్టరు అనే అంటున్నారు.. కానీ మరికొందరేమో లేదు లేదు వీళ్ళు ఇప్పటి అంతలో పిల్లల్ని కనాలని ఆలోచించుకోవట్లేదు అందుకే చాలా టైం గ్యాప్ తీసుకుంటున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే.. మిహతా బజాజ్ రానా దంపతులిద్దరూ పిల్లలు కనకూడదని అనుకుంటున్నారట.

Rana naidu ram charan

పిల్లల్ని కలకుండా అనాధలైన పిల్లలను దత్త తీసుకొని వారినే అడాప్ట్ చేసుకోవాలని చూస్తున్నారట. ఈ విషయం తెలిసిన రానా కుటుంబం ఈ నిర్ణయం తీసుకోవడంతో.. ఈ విషయం తెలిసిన దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం షాక్ లో మునిగిపోయారట. అయితే రానా దగ్గుబాటి మినీ కా బజాజ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు వాస్తవం అన్నది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియా లో తెగ వైరలవుతోంది. రామ్ చరణ్, రానా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ చెర్రి తండ్రి కానున్న విషయం తెలిసిందే. దీంతో రానా ఎప్పుడెప్పుడు ఈవార్త చెబుతాడా అని అంతా అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here