Ram Charan :ఆ ఒక్క మాటతో నిహారిక – సమంత పరువు తీసేసిన రామ్ చరణ్!

- Advertisement -

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘ఆరంజ్’ సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమా ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత విడుదలై అప్పట్లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చేమో కానీ, ఇప్పుడు మాత్రం ఈ సినిమా కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని దక్కించుకుంది. దానికి ఉదాహరణ రీ రిలీజ్ అప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించింది అనేది.

సుమారుగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. కొన్ని సెంటర్స్ లో అయితే మొదటి రిలీజ్ కంటే రీ రిలీజ్ లోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో డైరెక్టర్ భాస్కర్ అన్నీ నిజాలే చెప్పాడు. బహుశా జనాలు దానిని తీసుకోలేకపోవడం వల్లే అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు. రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు ఈ సినిమాలోని కాన్సెప్ట్ ని , కొన్ని డైలాగ్స్ ని గుర్తు చేస్తున్నాయి.

ఉదాహరణకి సమంత మరియు నిహారిక కొణిదెల వైవాహిక జీవితాలను తీసుకోవాలి. సమంత నాగ చైతన్య ని ఎంతో ఇష్టపడి పెళ్లాడింది, కొన్నాళ్ళు బాగానే వీళ్ళ దాంపత్య జీవితం నడిచింది కానీ, ఆ తర్వాత నాలుగేళ్లకే విడిపోయింది. ఇక నిహారిక కొణిదెల వైవాహిక జీవితం కూడా ఇంతే. చైతన్య అనే వ్యక్తిని ఎంతో ఇష్టంగా పెళ్లాడింది. మూడేళ్లు కూడా కలిసి ఉండలేక చివరికి విడిపోవాల్సి వచ్చింది.

- Advertisement -

ఈ సంఘటనలు చూస్తూ ఉంటే ‘ఆరెంజ్’ సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్టు ‘జీవితాంతం ప్రేమించుకుంటూ ఉండలేం..ప్రేమ కొంత కాలం మాత్రమే బాగుంటుంది’ అనే డైలాగ్ లో ఎంత నిజం ఉందో అర్థం అవుతుంది. అప్పట్లో గొప్ప ప్రయోగాత్మక లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అవ్వడానికి కారణం ఈ పాయింట్ జనాలకు సరిగా అర్థం కాకపోవడం వల్లే. ఇప్పుడు అనుభవం లోకి వస్తున్న తర్వాత అందరికీ అర్థం అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here