Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ కే పరిమితమైపోయింది. ప్రస్తుతం ముంబయిలోనే మకాం పెట్టిన ఈ భామ అక్కడి కల్చర్ కు బాగా అలవాటైపోయింది. ముందు నుంచి ముంబయిపై ప్రేమ ఉన్న రకుల్ అక్కడ అడ్జెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు. అందుకే బీ టౌన్ లో సినిమాలు చేయడం షురూ చేయగానే అక్కడి లైఫ్ స్టైల్ కి ఈజీగా అలవాటయింది. అందులో ముఖ్యంగా బీ టౌన్ డ్రెస్సింగ్ స్టైల్ ను రకుల్ చాలా సులువుగా పట్టేసింది.

అందుకే ఈ మధ్య రకుల్ బాలీవుడ్ తారల్లాగే హాట్ డోస్ పెంచేసింది. ఘాటు పోజులిస్తూ హాటు హాటుగా ఫొటోషూట్స్ చేస్తోంది. అందులో తాజాగా అందాల ప్రదర్శనలో రకుల్ మరింత శ్రుతిమించేసింది. బ్లూ కలర్ గౌనులో లో దుస్తులు లేకుండా ఎద అందాలనూ చూపిస్తూ మైకంలో ముంచేసింది. అక్కడ దాచడానికి ఇంకేం లేదన్నట్లు అంతా చూపిస్తూ అభిమానులను షాక్ కు గురిచేసింది. రకుల్ రోజురోజుకు బోల్డ్ గా తరయారవుతూ.. బోల్డ్ ఔట్ ఫిట్స్ అంతకుమించిన బోల్డ్ పోజులతో కవ్విస్తోంది.

తాజాగా రకుల్ పోస్టు చేసిన ఫొటోలు చూస్తుంటే.. ఈ బ్యూటీ హాలీవుడ్ తారలకు ఏ మాత్రం తీసిపోకుండా.. గ్లామర్ ట్రీట్ లో తగ్గేదేలే అన్నట్లు పోజులిస్తోంది. బ్లూ కలర్ గౌనులో రకుల్ క్లీవేజ్ షో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మైకంలో కూరుకుపోతున్నారు.

రకుల్ ని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నామంటూ ఫైర్ ఎమోజీస్ తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు. బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత రకుల్ పూర్తిగా మారిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ రేంజ్ లో రకుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తే.. మేం ఎలా తట్టుకునేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం బీ టౌన్ లోనే సెటిల్ అయిన రకుల్ అక్కడే సినిమాలు చేస్తూ బిజిగా ఉంది. ఈ భామ బీ టౌన్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. ఈ జంట తరచూ ముంబయి వీధుల్లో కలిసి చక్కర్లు కొడుతూ మీడియా కంట పడుతుంటారు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్క బోతున్నట్లు సమాచారం.