Rakul Preet Singh : రెడ్​డ్రెస్​లో రకుల్ రావిషింగ్ లుక్స్

- Advertisement -

Rakul Preet Singh సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది. రెడ్ కలర్ ఔట్​ఫిట్​లో హాట్ మిర్చిలా కనిపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఓ అవార్డ్ ఈవెంట్​కు అటెండ్ అయిన రకుల్ ట్రెండీ లుక్స్​లో మతిపోగొడుతోంది. రోజురోజుకు మరింత అందంగా తయారవుతూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

Rakul Preet Singh
Rakul Preet Singh

తాజాగా రకుల్ రెడ్ కలర్ స్లిట్ డ్రెస్సులో థైస్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్వించింది. టాప్​లో జిగ్​జాగ్ ప్యాటెర్న్​లో ఎద అందాలు చూపించీ చుపించనట్టు దోబూచులాడింది. ప్రస్తుతం రకుల్ కూల్ లుక్స్​లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Rakul Preet Singh  Red Dress Photos

తాజాగా రకుల్ పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ ఔట్​ఫిట్​లో రకుల్ శిమ్లా మిర్చీలా కనిపిస్తోందని అంటున్నారు. రెడ్​లో సూపర్ హాట్​గా ఉన్నావ్ రకుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్​కు వెళ్లాక బాగా బక్క చిక్కావ్ అని ఇంకొందరు తెగ బెంగ పెట్టేసుకుంటున్నారు. హాట్, ఫైర్ ఎమోజీస్​తో నెటిజన్లు తమ ప్రేమను కురిపించేస్తున్నారు. రకుల్ త్వరగా టాలీవుడ్​కు వచ్చేసేయ్ అంటూ రిక్వెస్టుల మీద రిక్వెస్టులు చేస్తున్నారు.

- Advertisement -
Rakul Preet Red Dress Images

ఇక రకుల్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్​పైనే పెట్టింది. బీ టౌన్​లో వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. రన్ వే, అటాక్, డాక్టర్ జీ, ఛత్రివాలీ అనే సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సౌత్​లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన రకుల్.. బీ టౌన్​లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తోంది. అక్కడి ప్రేక్షకులు కూడా రకుల్​ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక నిర్మాతలు కూడా రకుల్​కు వరుస అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.

Rakul Preet Latest Red Dress Images

రకుల్​ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ బ్యూటీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. ఈ జంట తరచూ చెట్టా పట్టా లేసుకుంటూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. ఇక టైం దొరికితే చాలు వెకేషన్స్​కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు తమ రిలేషన్​షిప్ విషయాలను పబ్లిక్​తో షేర్ చేసుకోరు. కానీ రకుల్, జాకీ.. తమ ప్రేమ విషయాన్ని అందరికీ చెప్పేసి.. హాయిగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here