బొక్కల స్కట్ లో మొత్తం చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న రకుల్.. బాబోయ్ అక్కడ చూస్తే తట్టుకోలేరు..

- Advertisement -

ఒకప్పుడు తెలుగులో మంచి టాక్ ను అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలివుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.. అయితే అక్కడ కూడా అమ్మడుకు పెద్దగా హిట్ సినిమాలు లేవు. అయితే మంచి అవుట్ ఫిట్ తో హాట్ ఫోటోలకు పోజులిస్తూ రోజుకో యాంగిల్స్ లో రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా రకుల్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. బిగుతైన డ్రెస్ లో అమ్మడు పరువాల విందు చేసింది. అప్పటికే జీర్ ఫ్యాట్ బాడీని మెయిన్ టేన్ చేస్తున్న రకుల్ టైట్ ఫిట్ లో స్టిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు బడా హీరోల సరసన నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. తన అందం, నటనతో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. అయితే కొన్నేళ్లుగా రకుల్ ప్రీత్ తెలుగులో సినిమాలు చేయడం లేదు. గతంలో ఆమె నటించిన చిత్రాలు వరసగా డిజాస్టర్ కావడంతో అమ్మడుకు ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.. ఇకపోతే రకుల్ హిందీలో ఏకంగా ఐదు చిత్రాలతో అలరిచింది. రకుల్ స్పీడ్ కు అక్కడి హీరోయిన్లే షాక్ అయ్యారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ లో ఆఫర్లు అందుకుంది. రిలీజ్ అయిన సినిమాల ఫలితాలు మరోలా ఉండటంతో పరిస్థితి మారింది.. ఇక సినిమాలతో ఫెమస్ అయ్యేలా లేదని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..

లేటెస్ట్ పిక్స్ లో రకుల్ ప్రీత్ సింగ్
లేటెస్ట్ పిక్స్ లో రకుల్ ప్రీత్ సింగ్

ఇక లేటెస్ట్ పిక్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ బొక్కల వైట్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఎత్తైనా భవంతిలో మతులు చెడగొట్టేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. నిషా కళ్లతో చూపు తిప్పుకోకుండా చేసింది. వన్ షోల్డర్ డ్రెస్ లో టాప్ గ్లామర్ షో చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి..అబుదాబీలో జరిగిన iifa అవార్డ్స్ ఈవెంట్ కోసం రకుల్ ఇలా ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ కట్టిపడేస్తోంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రస్తుతం తమిళంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఇండియన్2’లో నటిస్తోంది. అలాగే శివకార్తీకేయ సరసన ‘అయలాన్ లోను నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com