Rakul Preet : షిమ్మర్ లెహంగాలో మెరిసిపోతున్న రకుల్.. సో క్యూట్ అంటున్న నెటిజన్స్

- Advertisement -

Rakul Preet మరోసారి సోషల్ మీడియాలో తన హవా చూపించింది. లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసి అందరి మంత్రముగ్ధుల్ని చేసింది. షిమ్మర్ లెహంగాలో ఎద అందాలు చూపిస్తూ రచ్చరచ్చ చేసింది. షైనింగ్ డ్రెస్సులో క్యూట్ పోజులతో మెస్మరైజ్ చేసింది. ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్లకు గాలం వేసింది. ప్రస్తుతం రకుల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫొటోలతో హంగామా క్రియేట్ చేస్తోంది.

Rakul preet
Rakul preet

రకుల్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రోజురోజుకు మరింత అందంగా తయారవుతోంది ఈ ముద్దుగుమ్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు. షిమ్మర్ డ్రెస్సులో సూపర్​గా మెరిసిపోతోందని అంటున్నారు. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. రకుల్ గ్లామర్ చూసి మతి చెడిపోతోందంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ భామ రోజురోజుకు స్లిమ్​ అయితోందంటూ నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. తెలుగు తెరపై నిన్ను చాలా మిస్ అవుతున్నాం రకుల్ అంటూ తెగ బాధపడిపోతున్నారు.

Rakul Preet Photos

రకుల్ ప్రస్తుతం బాలీవుడ్​లో మకాం వేసింది. టాలీవుడ్​లో అవకాశాలు లేకపోవడంతో ఈ బ్యూటీ ముంబయిలోనే సెటిల్ అయింది. అక్కడే సినిమాలు చేస్తూ ముంబయి ప్రేక్షకులను అలరిస్తోంది. హిందీ ప్రేక్షుకులు రకుల్​ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ భామ టాలీవుడ్​లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. కానీ బీ టౌన్​లో మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. అందమే కాదు తనలో అభినయం కూడా ఉందని ప్రూవ్ చేసింది. బీ టౌన్​లో స్టార్​గా ఎదుగుతున్న రకుల్​ను తెలుగు ప్రేక్షకులు మాత్రం బాగా మిస్ అవుతున్నారు.

- Advertisement -
Rakul Preet Images
rakul preet singh

రకుల్ బీ టౌన్​కు వెళ్లాక అక్కడి తారలతో పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే బీ టౌన్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ జంట ముంబయి వీధుల్లో చట్టాపట్టాలేసుకు తిరుగుతూ ఉంటారు. తరచూ వెకేషన్లకు వెళ్తుంటారు. కలిసి ఈవెంట్లకు అటెండ్ అవుతారు. త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com