థండర్ థైస్​ షోతో రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ట్రీట్.. మీరు మారిపోయారు మేడమ్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్

- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఓ.. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ బ్యూటీ అయింది కదా. అదేంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే ఈ భామ ప్రస్తుతం తన ఫోకస్ అంతా బీ టౌన్ పైనే పెట్టింది కాబట్టి. మరోవైపు ఈ బ్యూటీ టాలీవుడ్ లో సినిమాలు చేయడం లేదు కాబట్టి. రకుల్.. స్టైలింగ్ కూడా బాలీవుడ్ హీరోయిన్ల మాదిరే ఉంటోంది. బోల్డ్ ఫొటోషూట్స్ తో రకుల్ బాలీవుడ్ హీరోయిన్లకు దీటుగా మారిపోయింది. తాజాగా ఈ భామ ఫొటోషూట్ చూస్తేనే అర్థమవుతుంది ఇలా నెటిజన్లు ఎందుకు భావిస్తున్నారో.

 రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ లేటెస్ట్ గా మరో ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోషూట్ లో వైట్ కలర్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. థైస్ కనిపించేలా థండర్ షో చేస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది. ఓవైపు క్లీవేజ్ షోతో మతిపోగొడుతోంది. మరోవైపు ఘాటు పోజులతో కైపెక్కించింది.

రకుల్ బోల్డ్ నెస్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాలీవుడ్ కు వెళ్లాక రకుల్ చాలా బోల్డ్ గా తయారైందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలంటూ సూక్తులు వల్లిస్తూ రకుల్ కు మద్దతు ప్రకటిస్తున్నారు.

- Advertisement -

రకుల్ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. ఈ బ్యూటీ థైస్ థండర్ షో చూసి కిర్రెక్కిపోతున్నారు. ఈ రేంజ్ లో హాట్ ట్రీట్ ఇస్తే మేమేం అయిపోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత హాట్ సమ్మర్ రకుల్ కూల్ పోజులు ఇవ్వాలి కానీ ఇంకా హాట్ నెస్ తో మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీలతో రకుల్ పై ప్రేమను కురిపిస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏం లేవు. ఈ బ్యూటీ కోలీవుడ్ లో కూడా మూవీస్ సైన్ చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇక ఈ భామ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు బీ టౌన్ వర్గాల్లో టాక్. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాగీ భగ్నానీతో రకుల్ కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here