Raashi Khanna : బ్లాక్ శారీలో హొయలొలుకుతున్న రావిషింగ్ బ్యూటీ

- Advertisement -

Raashi Khanna .. రావిషింగ్ బ్యూటీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. బ్లాక్ శారీలో రాశీ లుక్స్ వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో రాశీ చాలా అందంగా కనిపిస్తోంది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. శారీలో రాశీ రాయల్ గా సందడి చేస్తోంది.

Raashi Khanna
Raashi Khanna

బ్లాక్ శారీలో రాశీ క్యూట్ గా కనిపిస్తోంది. క్లీవేజ్ షోతో కైపెక్కించింది. నడుం వొంపులు చూపిస్తూ హొయలొలికించింది. సంప్రదాయంగా చీరకట్టులో కనిపించినా.. కాస్త వెస్టర్న్ లుక్ యాడ్ చేసి బ్యూటీఫుల్ గా కనిపించింది. క్యూట్ పోజులతో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Raashi Khanna Saree photos

- Advertisement -

ప్రస్తుతం రాశీ బాలీవుడ్ లో బిజీగా ఉంది. అక్కడే సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది. హిందీలో సబర్మతీ నివేదిక, యోధ సినిమాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో సిద్ధూతో కలిసి తెలుసు కదా అనే చిత్రంలో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here