ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశిఖన్నా మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది..ఈ మధ్య బాగా స్లిమ్ అయిన ఈ అమ్మడు వరుస ఫోటో షూట్స్ లను చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు పైన పార్ట్స్ ను రివిల్ చేస్తూ పింక్ ప్రాక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి కాస్త వైరల్ అవ్వడంతో పాటు రచ్చ రచ్చ చేస్తున్నాయి..

రాశి ఖన్నా నటించిన లేటెస్ట్ సిరీస్ ఫార్జి. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ లతో పాటు రాశి ఖన్నా ప్రధాన పాత్ర చేశారు. ఫార్జి సిరీస్ ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్అవుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2 ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. గతంలో రాశి ఖన్నా రుద్ర టైటిల్ తో సిరీస్ చేశారు.. ప్రస్తుతం రాశి చేతిలో ఓ బాలీవుడ్ మూవీ, రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. 2023 జులై 7న యోధ మూవీ విడుదల కానుంది… ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది..

రాశి జతకట్టిన ఓన్లీ టాప్ హీరో ఎన్టీఆర్. జై లవకుశ హిట్ అయినా స్టార్స్ పక్కన ఆమెకు ఛాన్స్ రాలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్ అయ్యాక ఆమెకు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. ఆ సమయంలో కోలీవుడ్ లో బిజీ అయ్యారు.. మరోవైపు దర్శక నిర్మాతలకు తన గ్లామర్ తో వల విసురుతుంది. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. మీరు ఓ లుక్ వేసుకోండి..