శ్రీలీల ని గదిలోకి తీసుకెళ్లి రెండు గంటల తర్వాత పంపిన ప్రముఖ స్టార్ నిర్మాత.. ఆ రెండు గంటలు ఎలా గడిచాయంటే!

- Advertisement -

రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో శ్రీలీల కి ఏ రేంజ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క హిట్ తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈమె దెబ్బకి అప్పటి వరకు ఇండస్ట్రీ లో టాప్ స్థానం లో కొనసాగిన హీరోయిన్స్ కెరీర్స్ ముగిసిపోయాయి. ఎంతో మంది హాట్ హీరోయిన్స్ కి శత్రువు అయిపోయింది ఇప్పుడు శ్రీలీల.

శ్రీలీల
శ్రీలీల

ఈమె ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు సినిమాలు చేస్తుంది. అంతే కాకుండా సీనియర్ హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ సినిమాలు, యంగ్ హీరోలైన నితిన్, రామ్ వంటి హీరోల సినిమాలు, ఇలా అన్నీ వయస్సు లకు సంబంధించిన హీరోలకు ఇప్పుడు శ్రీలీలనే కావాలి. ఈ రేంజ్ కి ఆమె కేవలం రెండేళ్ల గ్యాప్ లో ఎదుగుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

అయితే శ్రీలీల కి ఈ రేంజ్ లో అవకాశాలు రావడానికి కారణం ఆమె అందం మరియు టాలెంట్, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ధమాకా మూవీ షూటింగ్ సమయం లో శ్రీలీల ఒక ప్రముఖ యంగ్ నిర్మాత గెస్ట్ హౌస్ కి వెళ్లిందని. అక్కడ రెండు గంటల పాటు ఆమె సమయం కేటాయిచిందని, అప్పటి నుండే ఆమెకి ఈ అవకాశాలు వరుసగా వచ్చాయని ఇండస్ట్రీ లో ఒక రూమర్ బలంగా వినిపిస్తుంది.

- Advertisement -

అంటే శ్రీలీల కూడా కాస్టింగ్ కౌచ్ కి లొంగిపోయిందా?, అందుకే ఈ రేంజ్ అవకాశాలు వచ్చాయా..?, అందం మరియు టాలెంట్ ఈమెలోనే కాదు, రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ లో కూడా ఉన్నాయి. కానీ ఆమెకి ఎందుకు ఈ రేంజ్ లో అవకాశాలు రావడం లేదు..?, కేవలం శ్రీలీల కి మాత్రమే ఎందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి..?, కచ్చితంగా ఆమె వెనుక ఎవరో ఉన్నారు అంటూ ఇండస్ట్రీ లో ఒక రూమర్ అయితే బలంగా వినిపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here