టవల్ ను చుట్టుకొని హాట్ ఫోటోలకు పోజులు.. ప్రియాంక సింగ్.. ఇంతగా విప్పి చూపాలా..

- Advertisement -

ప్రియాంక సింగ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. జబర్దస్త్ లో కమెడియన్ గా ఎన్నో స్కిట్స్ చేసిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పార్టీసీపీట్ చేసింది.. అక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ ఫొటోలతో స్కిన్ షో చేస్తూ హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది.. తాజాగా టవల్ కట్టుకొని అందాల ఆరాబోత చేసింది.. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ప్రియాంక సింగ్
ప్రియాంక సింగ్

ఎంత మంది విమర్షిస్తున్నా.. ఎంత మంది పొగుడుతున్నా.. ఏమాత్రం లేక్కచేయకుండా.. తన అనుకున్న రూట్ లో పరుగులు తీస్తోంది బ్యూటీ..తెలుగు ఇండస్ట్రీలో.. ఒక ట్రాన్స జెండర్.. ఈరేంజ్ లో స్కిన్ షో చేయడం.. అది కూడా.. అంకాశాల కోసం.. ఇంత ట్రోలింగ్ ఫేస్ చేస్తూ.. పింకీ రెచ్చిపోవడం.. హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య మరీ ధారుణంగా ఎక్స్ పోజ్ చేస్తోంది బ్యూటీ. ఎద అందాలు కనిపించేలా.. సోషల్ మీడియాలో కుర్రాళ్లు టార్గెట్ గా అదరగొడుతుంది పింకీ..ఈ అమ్మడు రీసెంట్ గా అప్ లోడ్ చేసిన ఫోటో షూట్ కు కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. బాత్ టవల్ తో.. శరీరాన్ని దాచి.. చేతిలో ఆ టవల్ జారిపోకుండా కప్పుకుని అరాచకం చస్తోంది పింకీ.. కాస్త అటూ ఇటుగా సొగసులు కనిపించేలా చూపిస్తోంది. దాంతో నెట్టింట్లో ఈ ఫోటోస్ వైరల్ అయ్యాయి..

జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టింది ప్రియాంకా సింగ్. జబర్దస్త్ లో లేడీ గెటప్స్‌ వేస్తూ ఉండే సాయి తేజ్.. సడెన్ గా ప్రియాంకా సింగ్.. పింకీగా మారిపోయింది. ఇక కెరీర్ లో ఆమెకు బ్రేక్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ తో అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే పికీకి బిగ్ బాస్ ద్వారా ఒక మంచి స్టేజ్ లభించింది.. బిగ్ బాస్ వల్ల భారీ స్థాయిలో అభిమానులను కూడా పెంచుకుంది ప్రియాంక.

- Advertisement -

షోలో ఆమె యాటీట్యూడ్, బిహేవియర్, గేమ్ ఆడే విధానం, ముఖ్యంగా మానస్ తో లవ్ ట్రాక్..ఇలా షో అంతా సందడి చేసింది బ్యూటీ.. దాంతో ఆమెకు అభిమానులు భారీగా పెరిగారు.అందులోనూ.. బిగ్ బాస్ షోలో ఒక ట్రాన్స్ జెండర్ 13 వారాలు ఎలిమినేట్ అవ్వకుండా ఉండటం రికార్డ్ అని చెప్పాలి.. ఈ షో తర్వాత అవకాశాలు వస్తాయని అనుకుంది..కానీ అలా ఏం జరగలేదు. స్టార్ మా కి సంబంధించిన కొన్ని షోలలో కనిపించడం తప్ప..పింకీకి పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో మొదలు పెట్టిన చోటికే వచ్చింది.. సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here