తడిచిన అందాలతో చెమటలు పట్టిస్తున్న ప్రియా వారియర్

- Advertisement -

కన్నుకొట్టి.. యావత్ ప్రపంచాన్నే తన అందంతో మమైమరపించేసిన స్టార్ ప్రియా ప్రకాష్ వారియర్. ఓవర్ నైట్ తో స్టార్డం సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో హీరోయిన్ గా నటిస్తుంది. కొత్తగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఫొటోలు అయితే చెప్పేపని లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా క్లీవేజ్ అందాలు ఆరబోశారు. ప్రియా హాట్ క్లీవేజ్‌ షోకి అందరి మతులు పోతున్నాయి.

ప్రియా వారియర్
ప్రియా వారియర్

నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో ప్రియా ప్రకాష్ వారియర్ పలకరించింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు రాలేదు. నీ వానం నాన్ మఝాయ్ సినిమా తెలుగులోనూ ‘లవర్స్ డే’ పేరుతో డబ్ అయింది. తెలుగులో కూడా ప్రియా ప్రకాశ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. 2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ సినిమా రిలీజ్‌కి ముందే ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజీ స్టార్ డమ్ సంపాదించింది.

ప్రియా ప్రకాష్
ప్రియా ప్రకాష్

కేరళ బ్యూటీ ప్రియా ‘కన్నుగీటి’ పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయిపోయారు. తాజాగా ఈ అమ్మడు నీళ్లలో దిగి ఫొటోలను పెట్టింది. కలర్‌ఫుల్‌గా డ్రెస్‌లు వేసుకొని తన సొగసులు చూపిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అసలు ఇంత అందం ఇంతకాలం ఎలా దాచావు అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అవకాశం కోసం ఇంతలా శరీరాన్ని చూపించాలా అని అంటున్నారు. ఏదైమైనా ఎద అందాలతో మైమరిపిస్తున్న ప్రియా సొగసులను మీరూ చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here