Pragya Jaiswal మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. బీచ్ లో బికినీతో ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లకు చెమటలు పట్టేస్తున్నాయి.

బీచ్ లో బికినీతో ప్రగ్యా గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదు. టూ పీస్ ఔట్ ఫిట్ లో ప్రగ్యా హాట్ ట్రీట్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇసుకలో పడుకుని పరువాలు చూపిస్తూ హీట్ పుట్టించేసింది. ఇసుకలో పడుకుని ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది.

ప్రగ్యా జైస్వాల్ ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో హాట్ హాట్ గా అందాలు వడ్డిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఎలాగైనా ఆఫర్లు రావాలనే గట్టిగా ట్రై చేస్తోంది. ఎక్స్ పోజింగ్ కు హద్దులు చెరిపేస్తూ తనకెవరూ సాటిలేదని నిరూపిస్తోంది. ప్రస్తుతం ప్రగ్యా బికినీ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రగ్యా జైస్వాల్ ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో అయినా ప్రగ్యా దశ తిరుగుతుందని అందరూ భావించారు. కానీ అఖండ హిట్ తర్వాత ప్రగ్యాకు మరే అవకాశాలు రాలేదు. దాంతో ఈ బ్యూటీ సోషల్ మీడియానే తన వేదిక చేసుకుంది.
అభిమానులు తనని మరిచిపోకుండా ప్రగ్యా సోషల్ మీడియాలో తన హవా చూపిస్తోంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. తాజాగా బికినీతో నెట్టింట టెంపరేచర్ పెంచేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్ల మనసు చెదిరిపోయింది.