Pragya Jaiswal : పింక్ డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు

- Advertisement -

టాలీవుడ్ భామ ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాలో తన జోరు సాగిస్తోంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ అభిమానులతో తన ఫొటోలు షేర్ చేసుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. పింక్ ఫ్రాక్ లో ప్రగ్యా క్యూట్ పోజులతో ఆకట్టుకుంది.

 Pragya Jaiswal
Pragya Jaiswal

పింక్ ఫ్రాక్ లో ప్రగ్యా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ప్రగ్యా తాజాగా బాలీవుడ్ లో ఖేల్ ఖేల్ మే అనే సినిమాలో నటిస్తోంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పుడు ఈ భామ బిజీబిజీగా ఉంది.

Pragya Jaiswal

- Advertisement -

ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కు క్యూట్ ఔట్ ఫిట్స్ ను ప్రగ్యా సెలెక్ట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజా ఈవెంట్ కు పింక్ కలర్ ఫ్రాక్ లో సందడి చేసింది. ఈ ఔట్ ఫిట్ లో ప్రగ్యా గార్జియస్ గా ఉందంటూ నెటిజన్లు పొగుడ్తున్నారు. మొత్తానికి నెట్టింట ఈ భామ తన ఫొటోషూట్ తో హల్ చల్ చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here