Pragya Jaiswal పరువాల విందు.. షర్ట్ విప్పి హాట్ పోజులతో టెంప్ట్ చేస్తున్న బ్యూటీ

- Advertisement -

Pragya Jaiswal .. కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ భామ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. అందం, నటన ఉన్నా ఎందుకో ఈ బ్యూటీకీ టాలీవుడ్​లో అచ్చి రాలేదు. ఇటీవల అఖండ సినిమాతో అఖండ విజయం సాధించిన ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్.

Pragya Jaiswal
Pragya Jaiswal

ప్రగ్యా గ్లామర్ షోకు కుర్రాళ్లు ఫిదా అవ్వాల్సిందే. ఈ బ్యూటీ ఫొటోలు పోస్టు చేస్తే సోషల్ మీడియాలో హీట్ పుట్టాల్సిందే. ఇక కాస్త కొంటె పోజులిచ్చిందంటే కుర్రాళ్లు గుండె ఝళ్లుమనాల్సిందే. గ్లామర్ వరల్డ్​లో ప్రగ్యాది తిరుగులేని స్థానం. అందుకే ఈ భామ సోషల్ మీడియాలో చాలా ఫేమస్.

Pragya Jaiswal Photos

సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు పెడుతూ ప్రగ్యా కుర్రాళ్ల గుండెల్లో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. కంచె సినిమాతో హోమ్లీగా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో తన విశ్వరూపం చూపించింది. అదిరిపోయే గ్లామర్​తో ఎక్స్​పోజింగ్ చేస్తూ ప్రేక్షకులకు చెమటలు పట్టించేసింది.

- Advertisement -
Pragya Jaiswal latest photos
Pragya Jaiswal

అఖండ సినిమా తర్వాత ప్రగ్యా కెరీర్ కాస్త గాడిలో పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అఖండతో బ్లాక్ బస్టర్ కొట్టినా ఈ భామకు అవకాశాలు మాత్రం రాలేదు. బాలయ్యతో స్టెప్పులేసినా ఈ భామకు కలిసి రాలేదు. సినిమా అవకాశాలు లేకపోయినా ప్రగ్యా సోషల్ మీడియాలో మాత్రం తన హవా చూపిస్తోంది.

Pragya Jaiswal New Photos
Pragya Jaiswal

పొట్టిపొట్టి బట్టల్లో క్లీవేజ్ షోతో, థైస్ ఎక్స్​పోజింగ్ .. వీలైనంత వరకు స్కిన్ షో చేస్తూ తనను ఎవరూ మరిచిపోకుండా చేస్తోంది. తాజాగా ప్రగ్యా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. క్లీవేజ్ షో చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

కిల్లర్ పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ప్రగ్య జైస్వాల్ పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు ఈ బ్యూటీపై మనసు పారేసుకుంటున్నారు. ఇంతందం.. దారి మళ్లిందా అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. ఇంత అందగత్తెకు అవకాశాలెందుకు రావడం లేదంటూ కుర్రాళ్లు తెగ బుర్రలు పాడుచేసుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here