Actor Prabhas : పాకిస్థాన్ అమ్మాయితో ప్రభాస్ రొమాన్స్..మండిపడుతున్న అభిమానులు!

- Advertisement -

Actor Prabhas : ప్రస్తుతం ఉన్న మన టాలీవుడ్ స్టార్ హీరోలలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రమే అని చెప్పొచ్చు. మిగిలిన స్టార్ హీరోలు మూడేళ్లకు ఒక సినిమా చేస్తుంటే, ప్రభాస్ మాత్రం ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ మూత పడిన థియేటర్స్ ని సైతం తెరుచుకునేలా చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా, ఇప్పటికీ ఈ చిత్రం కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Actor Prabhas
Actor Prabhas

ఫుల్ రన్ లో మరో 40 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఆయన సందీప్ వంగ తో స్పిరిట్, అలాగే కల్కి 2 , సలార్ 2 చిత్రాలు కిఉడ చెయ్యాల్సి ఉంది. అయితే వీటి అన్నిటికంటే ముందు మారుతీ తో చేస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన సీతా రామం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తీసిన హను రాఘవపూడి తో ఒక పీరియడ్ జానర్ చిత్రం చెయ్యబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. అసలు విషయానికి వస్తే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం ఒక పాకిస్తానీ అమ్మాయిని ఎంచుకున్నారట.

Prabhas to team up with Sita Ramam director Hanu Raghavapudi for a film - India Today

- Advertisement -

ఈ అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం కథ, బ్యాక్ డ్రాప్ ని బట్టీ పాకిస్తాన్ అమ్మాయి కచ్చితంగా అవసరం ఉందట. అందుకే హను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్ర లో ఎవ్వరూ కూడా ఇలాంటి వినూతనమైన ఆలోచన చెయ్యలేదు. ఆడియన్స్ ఆ అమ్మాయిని స్వీకరిస్తారా లేదా అనేది చూడాలి. హిందీ లో రజాకార్ అనే చిత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా ఆ చిత్రం తో పోలి ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.

Is THIS the title of Prabhas and Hanu Raghavapudi's next film? Here's the latest update about the film

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here