Poonam Bajwa : నడుం అందాలు చూపిస్తూ రచ్చ చేస్తున్న పూనమ్ బజ్వా

- Advertisement -

Poonam Bajwa : ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలుగు కాలక్రమేణా ఫేడ్ అవుట్ అయిపోయిన కొందరు హీరోయిన్లు ఇప్పుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. మొన్నటిదాకా మలయాళీ చిన్నది మీరా జాస్మిన్ అదే పనిచేసి చివరకు సెకండ్ ఇన్నింగ్స్​లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు అదే బాటలో నటి పూనమ్ బజ్వా కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

Poonam Bajwa
Poonam Bajwa

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో యమా యాక్టివ్​గా ఉంటోంది. తరచూ తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు నేనిక్కడే ఉన్నాను.. మరిచిపోకండి అంటూ గుర్తు చేస్తోంది. హాట్ హాట్ అందాలు వడ్డిస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతోంది. ఈ బ్యూటీ అందాలు చూసిన కుర్రాళ్లు కమ్​బ్యాక్ ఎప్పుడిస్తున్నారంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు. ఇంత హాట్ బ్యూటీకి ఆఫర్లు రాకపోవడం ఏంటని తెగ బాధపడిపోతున్నారు.

Poonam Bajwa Photos

ఇక తాజాగా పూనమ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పింక్ కలర్ క్రాప్ టాప్​లో ఒళ్లు విరుస్తూ ఫొటోలు దిగి అవి కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో నాభి అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు మతిపోగొట్టేసింది. చేతులు పైకత్తి చూపించీ చూపించనట్టు తన అందాలన్నీ అరబోసేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి.

- Advertisement -
Poonam Bajwa Images

ఇక పూనమ్ బజ్వా టాలీవుడ్​లో నవదీప్ సరసన మొదటిసినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి బాస్ మూవీలో సందడి చేసింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయాయి. ఇక చివరగా పూనమ్ ఎన్టీఆర్ బయోపిక్​లో లోకేశ్వరి పాత్రలో నటించింది.

Poonam Bajwa Latest Photos

వెండితెరపై వెలుగలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పూనమ్ బజ్వా బ్యూటీ తనదైన హవా చూపిస్తోంది. ఈ భామ అంటే కుర్రాళ్లకు ఎంత పిచ్చో ఆమె ఫాలోవర్లను చూస్తే తెలిసిపోతుంది. ప్రతిరోజు కొత్త ఫొటోషూట్స్ చేస్తూ హాట్ అండ్ బోల్డ్ డ్రెస్సుల్లో కైపెక్కించే పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది ఈ బ్యూటీ. వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్​లో మరో ఛాన్స్ కోసం ఈగర్​గా వెయిట్ చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here