Pooja Hegde : బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన పూజా హెగ్డే.. అలా చేస్తూ..

- Advertisement -

అవునండీ.. మీరు విన్నది అక్షరాల నిజం..స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ( Pooja Hegde ) గురించి ఇప్పుడు ఓ వార్త అన్నీ ఇండస్ట్రీ లలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ అమ్మడు ప్రేమలో పడిందని బాలివుడ్ సినీ ప్రముఖులు అంటున్నారు. అతనే స్వయంగా పూజకు కావలసినవన్ని చూసుకుంటూ తన దగ్గరే ఉన్నాడని బాలివుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు Pooja Hegde సినిమా విషయాలను తానే చూసుకుంటున్నాడట… ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎందుకు సీక్రెట్ గా ఉంచిందో తెలియలేదు..

అయితే, ఇన్నాళ్లుగా ఈ విషయాన్ని దాచిపెట్టిన పూజా రీసెంట్గా హాస్పిటల్ కి అతగాడితో వచ్చింది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే హాస్పిటల్ కి తీసుకెళ్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాసుకోస్తుంది. గత కొంతకాలంగా తన ఫ్రెండ్ అయినా అబ్బాయితో డేటింగ్ లో ఉన్న పూజ డేటింగ్ లో ఉందని ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు అన్ని సరిగ్గా సెట్ అయితే త్వరలోనే వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

pooja hegde boyfriend

ఇప్పటికే ఇరుకుటుంబ సభ్యులు వీళ్ల పెళ్ళికి అంగీకారం తెలిపినట్లు కూడా తెలుస్తుంది . ఇంకో నాలుగు డిజాస్టర్లు పడితే పూజా హెగ్డే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి బై బై చెప్పేసి..మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది అని తెలుస్తుంది, ఏది ఏమైనా సరే పూజా హెగ్డే చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుండడం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి చూడాలి పూజా తన బాయ్ ఫ్రెండ్ వార్తల పై ఎలా స్పందిస్తుందో..?..ఇక పూజాకు ఈ మధ్య బ్యాడ్ టైం నడుస్తుంది..ఇంతవరకూ ఒక్క హిట్ సినిమా కూడా తన ఖాతాలో పడలేదు..

- Advertisement -

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినెషన్ లో వచ్చిన అలా వైకుంఠపురములో తప్ప మరో హిట్ తన ఖాతాలో పడలేదు..ఇక ఐటమ్ సాంగ్ కూడా అమ్మడుకు పెద్దగా పేరును తీసుకురాలేదు. వరుస ప్లాపులు ఉన్నా కూడా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి..ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి..కాలు నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజిగా ఉండబోతుందని సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here