Pooja Hegde : స్కిన్ టైట్ డ్రెస్సులో అందాలతో మతి పోగొడుతున్న పూజా హెగ్డే.. పిక్స్ చూస్తే మైండ్ బ్లాకే..

- Advertisement -

Pooja Hegde పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాలివుడ్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది..ఈ మధ్య మాత్రం ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్నీ ప్లాప్ అవుతుండటంతో మళ్ళీ ఐరెన్ లెగ్ అనే టాక్ ను అందుకుంది.. మొన్నటివరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు ఇప్పుడు సినిమా అవకాశాల కోసం రెమ్యూనరేషన్ ను కూడా తగ్గించుకుందన్న విషయం తెలిసిందే..సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ట్రీట్ ఇస్తూ వస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Pooja Hegde
Pooja Hegde

ఇండస్ట్రీలో చాలామంది దర్శకులకు మరియు నిర్మాతలకు లక్కీ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ నటించిన దాదాపు సగానికి పైగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి..సమంత, అనుష్క, కాజల్ తరమయ్యాక పూజ హెగ్డే టైం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ కూడా ఆమె చాలా పెద్ద సినిమాలలో టాప్ హీరోయిన్ గా రాణిస్తూ ఉంది. తెలుగులో ప్రస్తుతం తనకు ఎక్కుతున్న త్రివిక్రమ్ మహేష్ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్. తెలుగులో మాత్రమే కాదు తమిళ్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది..

Pooja Hegde Photos

తాజాగా జీ సినిమా అవార్డుల వేడుకలకు పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో ఆమె ధరించిన డ్రెస్సు తో అందరి చూపును తనవైపు తిప్పుకుంది..ఎద అందాలు చూపిస్తూ… తొడలను హైలైట్ చేస్తూ.. పూజా హెగ్డే మెరిసిపోయింది. “జీ” సినిమా అవార్డుల వేడుక పూజా హెగ్డే ఫోటోలు మరియు వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది.. ఈ ఏడాది ఆగష్టు లో సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది.. ఆ సినిమా అన్న మంచి హిట్ ను ఇస్తుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here