Pooja Hegde : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. తాజాగా సల్మాన్ ఖాన్ సరసన కీసికా భాయ్ కీసి కా జాన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే శరవేగంగా పాల్గొంటుంది. గతంలో కూడా సల్మాన్ ఖాన్ రీమిక్స్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా నటిస్తున్నాడు.. పూజా హెగ్డే వెంకటేష్ చెల్లెలి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రంజాన్ కానుకగా ఈనెల 21వ తేదీన కీసికా భాయ్ కీసికా జాన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. గత ఏడాది కూడా పూజా హెగ్డే కు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఆమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ ఏడాది తన అదృష్టం పరీక్షించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈమె నటించిన చిత్రాలలో రాధే శ్యామ్, బీస్ట్ ,ఆచార్య వంటి చిత్రాలు ఫ్లాప్ గా నిలిచాయి. అలాగే బాలీవుడ్లో నటించిన సర్కస్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.
ఏడాది మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో నటించేందుకు సిద్ధమయ్యింది.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గానే ఉంటూ తన గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది పూజా హెగ్డే. తాజాగా ఎల్లో కలర్ దుస్తులలో తన ఎద అందాలు ఉప్పొంగే విధంగా చూపిస్తూ రెచ్చగొడుతోంది పూజా హెగ్డే . స్టైలిష్ గా స్లీవ్ లెస్ ఎల్లో ట్రెండీ వేర్ ధరించి బోల్డ్ నెస్ కి తెర లేపుతోంది.
ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలో చూసిన నేటిజన్స్ సైతం పలు రకాలుగా క్రేజీ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే కు సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. డ్రెస్ అంతా బాగానే ఉన్నా ఎద అందాలను టార్గెట్ చేస్తూ మధ్యలో గ్యాప్ ఇచ్చి ఫోకస్ అంతా అక్కడే పడేలా చేస్తోంది పూజ హెగ్డే..